Friday, August 1Thank you for visiting

Tag: జార్ఖండ్ ఎన్నికలు

Jharkhand Assembly Elections : జార్ఖండ్ ఎన్నికలు.. ఇండియా కూటమి సీట్ల సర్దుబాటు పూర్తి.. వివరాలు

Jharkhand Assembly Elections : జార్ఖండ్ ఎన్నికలు.. ఇండియా కూటమి సీట్ల సర్దుబాటు పూర్తి.. వివరాలు

Elections
Jharkhand Assembly Elections : జార్ఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌, జేఎంఎం కూట‌మి సీట్ల పంప‌కాలు ఖ‌రార‌య్యాయి. హేమంత్ సోరెన్ నేతృత్వంలోని JMM 43 స్థానాల్లో పోటీ చేస్తుండ‌గా కాంగ్రెస్ 30 నియోజకవర్గాల నుంచి అభ్యర్థులను బరిలోకి దించనుంది. రాష్ట్రీయ జనతాదళ్ ఆరు స్థానాల్లో పోటీ చేయనుండగా, వామపక్షాలు మూడు స్థానాల్లో పోటీ చేయనున్నాయి.అయితే మూడు జార్ఖండ్ నియోజకవర్గాల్లో "స్నేహపూర్వక పోరు" జరిగే అవకాశం ఉందని బ్లాక్ నాయకులు సూచించారు. ఇప్పటికే ధన్వర్‌లో జేఎంఎం, సీపీఐ-ఎంఎల్‌లు ఘర్షణకు దిగాయి. మరోవైపు ఛత్తర్‌పూర్‌, బిష్రాంపూర్‌ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్‌, ఆర్‌జేడీలు ఇదే తరహాలో సందిగ్ధం నెల‌కొన‌గా స‌యోద్య‌కు ప్రయత్నిస్తున్నాయి."JMM, కాంగ్రెస్, RJD మరియు CPI-ML సంయుక్తంగా జార్ఖండ్ ఎన్నికల్లో ఇండియా బ్లాక్ కింద పోటీ చేస్తున్నాయి. కూటమిలోని అన్ని నియోజకవర్గాలకు - ఛతర్‌పూర్, బిష్రాంపూర్, ధన్వర్ మినహ...