Sunday, February 1"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: క్రోధి నామ ఉగాది పంచాంగం

Ugadi Rasi Phalalu | క్రోధి నామ ఉగాది పంచాంగం: వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి..

Ugadi Rasi Phalalu | క్రోధి నామ ఉగాది పంచాంగం: వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి..

astrology
Vrishabha Rasi Ugadi Rasi Phalalu | హిందూ కాల‌మానం ప్రకారం, ప్రతీ సంవత్సరం ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం (Ugadi Festival 2024 ) మొద‌ల‌వుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం నాడు కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లు జరుపుకోనున్నారు. ఈసారి వచ్చే ఏడాదిని శ్రీ క్రోధి నామ సంవత్సరం అని పిలుస్తారు.. కాగా శ్రీ క్రోధి నామ సంవ‌త్స‌రంలో వృషభ రాశి వారికి ఎలా ఉండ‌బోతున్న‌ది అనే వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ వివరాలను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ అందించారు.ఆదాయం - 2 వ్యయం - 8 రాజపూజ్యం - 7 అగౌరవం - 6ఈ సంవత్సరం వృషభ రాశి వారికి 2-05-2024 నుండి సంవత్సరాంతం వరకు తను స్థానంలో, శని దశమ స్థానంలో , రాహువు లాభ స్థానం నందు, కేతువు పంచమ స్థానంలో సంచారం చేస్తున్నాడు.శ్రీ క్రోధి నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయ ఎదుగుదల గోచరిస్తుంది. అప్పు...