National Sports Awards 2024 : జాతీయ క్రీడా అవార్డులు 2024 గ్రహీతల జాబితాను క్రీడా మంత్రిత్వ శాఖ గురువారం (జనవరి 2) ప్రకటించింది.. శుక్రవారం (జనవరి 17) ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విజేతలు తమ అవార్డులను అందుకుంటారు.
విజేతల పూర్తి జాబితా ఇక్కడ ఉంది
మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2024 (Khel Ratna Award)
| క్రీడాకారుడు | క్రీడా విభాగం |
| గుకేష్.డి | చదరంగం |
| హర్మన్‌ప్రీత్ సింగ్ | హాకీ |
| ప్రవీణ్ కుమార్ | పారా-అథ్లెటిక్స్ |
| మను భాకర్ | షూటింగ్ |
అర్జున అవార్డు (Arjuna Award)
| క్రీడాకారుడు | క్రీడా విభాగం |
| జ్యోతి యర్రాజి | అథ్లెటిక్స్ |
| అన్నూ రాణి | అథ్లెటిక్స్ |
| నీతూ | బాక్సింగ్ |
| సావీటీ | బాక్సింగ్ |
| వంటికా అగర్వాల్ | బాక్సింగ్ |
| సలీమా టెటే | హాకీ |
| అభిషేక్ | హాకీ |
| సంజయ్ | హాకీ |
| జర్మన్‌ప్రీత్ సింగ్ | హాకీ |
| సుఖజీత్ సింగ్ | హాకీ |
| రాకేష్ కుమార్ | పారా విలువిద్య |
| ప్రీతి పాల్ | పారా-అథ్లెటిక్స్ |
| జీవన్‌జీ దీప్తి | పారా-అథ్లెటిక్స్ |
| అజీత్ సింగ్ | పారా-అథ్లెటిక్స్ |
| సచిన్ ఖిలారీ | పారా-అథ్లెటిక్స్ |
| ధరంబీర్ | పారా-అథ్లెటిక్స్ |
| ప్రణవ్ సూర్మ | పారా-అథ్లెటిక్స్ |
| హెచ్ హొకాటో సెమా | పారా-అథ్లెటిక్స్ |
| సిమ్రాన్ | పారా-అథ్లెటిక్స్ |
| నవదీప్ | పారా-అథ్లెటిక్స్ |
| నితీష్ కుమార్ | పారా-బ్యాడ్మింటన్ |
| తులసిమతి మురుగేషన్ | పారా-బ్యాడ్మింటన్ |
| నిత్య శ్రీ సుమతి శివన్ | పారా-బ్యాడ్మింటన్ |
| మనీషా రామదాస్ | పారా-బ్యాడ్మింటన్ |
| కపిల్ పర్మార్ | పారా-జూడో |
| మోనా అగర్వాల్ | పారా-షూటింగ్ |
| రుబీనా ఫ్రాన్సిస్ | పారా-షూటింగ్ |
| స్వప్నిల్ కుసలే | షూటింగ్ |
| సరబ్జోత్ సింగ్ | షూటింగ్ |
| అభయ్ సింగ్ | స్క్వాష్ |
| సాజన్ ప్రకాష్ | స్విమ్మింగ్ |
| అమన్ సెహ్రావత్ | రెజ్లింగ్ |
అర్జున అవార్డు ( లైఫ్ టైం)
| క్రీడాకారుడు | క్రీడా విభాగం |
| సుచా సింగ్ | అథ్లెటిక్స్ |
| మురళీకాంత్ పేట్కర్ | పారా-స్విమ్మింగ్ |
ద్రోణాచార్య అవార్డు (రెగ్యులర్ కేటగిరీ)
| కోచ్ | క్రీడ |
| సుభాష్ రాణా | పారా-షూటింగ్ |
| దీపాలి దేశ్‌పాండే | షూటింగ్ |
| సందీప్ సాంగ్వాన్ | హాకీ |
ద్రోణాచార్య అవార్డు (జీవితకాలం వర్గం)
| కోచ్ | క్రీడ |
| ఎస్ మురళీధరన్ | బ్యాడ్మింటన్ |
| అర్మాండో ఆగ్నెలో కొలాకో | ఫుట్‌బాల్ |
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..


