MMTS services | ప్రయాణికులకు అలర్ట్.. రెండు రోజుల పాటు పలు ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు..
MMTS services : హైదరాబాద్: సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (SCR) హైదరాబాద్‌లో శని, ఆదివారాల్లో పలు MMTS సర్వీసులను రద్దు చేసింది. రద్ద అయిన MMTS రైళ్ల వివరాలు కింది విధంగా ఉన్నాయి.
రద్దయిన ఎంఎంటీఎస్ రైళ్ల జాబితా..
- ట్రెన్ నెంబర్. 47177 (రామచంద్రపురం-ఫలక్‌నుమా)
- ట్రెన్ నెంబర్. 47156 (ఫలక్‌నుమా – సికింద్రాబాద్)
- ట్రెన్ నెంబర్.47185 (సికింద్రాబాద్ – ఫలక్‌నుమా)
- ట్రెన్ నెంబర్. 47252 (ఫలక్‌నుమా – సికింద్రాబాద్)
- ట్రెన్ నెంబర్.47243 (సికింద్రాబాద్ – మేడ్చల్)
- ట్రెన్ నెంబర్.47241 (మేడ్చల్)
- ట్రెన్ నెంబర్.47250 (సికింద్రాబాద్ – ఫలక్ నుమా)
- ట్రెన్ నెంబర్. 47201 (ఫలక్ నుమా – హైదరాబాద్)
- ట్రెన్ నెంబర్. 47119 (హైదరాబాద్ – లింగంపల్లి)
- ట్రెన్ నెంబర్.47217 (లింగంపల్లి – ఫలక్ నుమా)
- ట్రెన్ నెంబర్. 47218 ( ఫలక్‌నుమా – రామచంద్రపురం)
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

