Gold and silver prices today : మరింత పెరిగిన వెండి ధర- పసిడి కూడా

Gold and silver prices today : మరింత పెరిగిన వెండి ధర- పసిడి కూడా

Gold-Silver Prices 27 January 2024: భారత్ లో బంగారం ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల పసిడి (22 క్యారెట్లు) ధర రూ.100 పెరిగి రూ. 57,800లకు చేరింది. నిన్న ఈ ధర రూ. 57,700 గా ఉండేది. ఇక 100 గ్రాముల (22 క్యారెట్లు) బంగారం ధర రూ.1000 పెరిగి రూ. 5,78,000 గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 5,780 గా కొనసాగుతున్నది.

అమెరికాలో డిసెంబర్‌ లో ద్రవ్యోల్బణం పెరగిన కారణంగా అధిక వడ్డీ రేట్లు కొనసాగుతాయన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు ) బంగారం ధర 2,018 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మన దేశంలో 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ‍‌(22 కేరెట్లు) ధర రూ. 100, స్వచ్ఛమైన పసిడి ధర ‍‌(24 కేరెట్లు) రూ.100, 18 కేరెట్ల గోల్డ్ రేటు రూ.80 చొప్పున పెరిగాయి. కిలో వెండి రేటు రూ. 500 పెరిగింది.

READ MORE  Nitish Kumar NDA Meeting | నేను ఎప్పుడూ ప్రధాని మోడీతోనే ఉంటా : నితీష్ కుమార్ 

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)

హైదరాబాద్ ( Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,800 వద్దకు చేరగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,050 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ.47,290 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.78,000 గా ఉంది. ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)

విజయవాడ లో ‍(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర రూ.57,800 లకు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,050 గా ఉండగా, 18 క్యారెట్ల బంగారం ధర రూ. 47,290 వద్దకు చేరింది. ఇక కిలో వెండి ధర రూ. 78,000 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ లో ఉన్న ధరే అమలవుతోంది.

READ MORE  Porsche Accident | పుణే యాక్సిడెంట్ కేసులో బాలుడి తండ్రికి 2-రోజుల పోలీసు కస్టడీ

ప్రధాన నగరాల్లో పసిడి ధరలు (Today’s Gold Rate in Major Cities)

  • ముంబయిలో (Gold Rate in Mumbai) 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,800 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,050 కి చేరింది. పుణెలో నూ ఇదే ధర అమల్లో ఉంది.
  • చెన్నైలో (Gold Rate in Chennai) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర శనివారం రూ. 58,400 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,710 కి చేరింది. ఆర్నమెంట్ బంగారం ధర రూ. 57,950 గా ఉంది. డగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,200 గా నమోదైంది.
  • కోల్‌కతా (Gold Rate in Kolkata) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 57,800 గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,050 గా ఉంది. నాగ్‌పుర్‌లోనూ ఇదే ధర అమల్లో ఉంది.
  • బెంగళూరులో (Gold Rate in Bangalore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 57,800 గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,050 గా ఉంది. మైసూరులోనూ ఇదే ధర అమల్లో ఉంది.
  • కేరళలో (Gold Rate in Kerala) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు రూ. 57,800 గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,050 గా ఉంది. భవనేశ్వర్‌లోనూ ఇదే ధర అమల్లో ఉంది.
READ MORE  Nutrition Food | మీరు తినే ఆహారంలో ఏయే పోష‌కాలు ఉన్నాయో ఈ యాప్ తో తెలుసుకోవ‌చ్చు..

ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *