Friday, January 23Thank you for visiting

Elections

Elections, #Results #Elections Results Assembly, Parliament,

Maharashtra Assembly polls | మ‌హారాష్ట్ర ఎన్నిక‌లు.. మహా వికాస్ అఘాడి (MVA) కూటమి పొత్తు ఖరారు..

Maharashtra Assembly polls | మ‌హారాష్ట్ర ఎన్నిక‌లు.. మహా వికాస్ అఘాడి (MVA) కూటమి పొత్తు ఖరారు..

Elections
Maharashtra Assembly polls | మ‌హారాష్ట్ర లో అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా- కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్ వర్గం) మ‌ధ్య పొత్తులో భాగంగా సీట్ల పంప‌కం పూర్త‌యింది. 288 సభ్యుల రాష్ట్ర అసెంబ్లీలో ఒక్కో పార్టీ 85 స్థానాల్లో పోటీ చేయ‌నున్నారు. మిగిలిన సీట్లు MVA కూటమి భాగస్వాములు చిన్న మిత్రపక్షాల మధ్య పంపిణీ చేయన్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే, కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత బాలాసాహెబ్ థోరట్, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్, ఇతర నేతలు సహా ఎంవీఏ నేతలు శరద్ పవార్‌తో సమావేశమై తుది నిర్ణయం తీసుకున్నారని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ తెలిపారు. సీట్ల కేటాయింపు వివ‌రాల‌ను త్వ‌ర‌లో వెల్ల‌డిస్తామ‌ని తెలిపారు.మూడు ప్రధాన MVA భాగస్వాములు-కాంగ్రెస్, శివసేన (UBT), NCP (SP)- 85 చొప్పున సమాన సంఖ్యలో సీట్లు కేటాయించార...
CM Yogi Adithyanath | అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ‌.. మ‌హారాష్ట్ర‌లో సంచ‌ల‌నం రేపుతున్న యోగీ పోస్ట‌ర్లు

CM Yogi Adithyanath | అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ‌.. మ‌హారాష్ట్ర‌లో సంచ‌ల‌నం రేపుతున్న యోగీ పోస్ట‌ర్లు

Elections
CM Yogi Adithyanath | యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ త‌నదైన పాల‌న‌తో ఉత్త‌ర ప్ర‌దేశ్ రూపురేఖ‌ల‌ను స‌మూలంగా మార్చేశారు. ఇపుడు ఆయ‌న ఇమేజ్‌ను మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో కూడా ఉప‌యోగ‌పడుతోంది. దేశంలో ప్రధాని మోదీ తర్వాత అత్యంత డిమాండ్ ఉన్న బీజేపీ నేత సీఎం యోగి ఆదిత్యనాథ్. బెంగాల్-త్రిపుర నుంచి కర్ణాటక-తెలంగాణ వరకు సీఎం యోగి ఎన్నికల ప్రచార‌కార్య‌క్రామ‌ల‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. క్రిమినల్ కేసుల్లో నిందితుల‌పై ఈ బుల్డోజర్ బాబా తీసుకునే చ‌ర్య‌లు బిజెపి పాలిత రాష్ట్రాలనే కాకుండా ప్రతిపక్ష రాష్ట్రాలను కూడా సంతోషపరుస్తుంది. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న హిమాచల్‌లోనూ, ఆమ్‌ ఆద్మీ పార్టీ పాలించిన పంజాబ్‌లోనూ ఇది స్పష్టంగా కనిపిస్తోంది.ఇటీవ‌ల ముంబై వీధుల్లో సీఎం యోగి పోస్టర్లు బాగా పాపుల‌ర్ అయ్యాయి. దానిపై యోగీ ప్రకటన 'బాటేంగే టు కటేంగే...' అని రాసి ఉంది. ప్ర‌స్తుతం ఇది వేగంగా వైరల్ అవుతోంది. ముంబైలో ఉత్తరప్రదే...
Jharkhand elections : జార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీ 68 స్థానాల్లో పోటీ.. జాబితా ఇదే..

Jharkhand elections : జార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీ 68 స్థానాల్లో పోటీ.. జాబితా ఇదే..

Elections
Jharkhand elections : భారతీయ జనతా పార్టీ (బిజెపి) శనివారం జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కోసం తమ 66 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను ప్రకటించింది.ధన్వర్‌ నుంచి రాష్ట్ర చీఫ్‌ బాబూలాల్‌ మరాండీ, బోరియో నుంచి లోబిన్‌ హెంబ్రోమ్‌, జమ్‌తారా నుంచి సీతా సోరెన్‌, సరైకెల్లా నుంచి జార్ఖండ్‌ మాజీ సీఎం చంపై సోరెన్‌, చైబాసా నుంచి గీతా బల్ముచు, జగన్నాథ్‌పూర్ నుంచి గీతా కోడా, పొట్కా నుంచి మీరా ముండా తదితరులను పార్టీ బరిలోకి దించింది. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సీట్ల పంపకాన్ని ప్రకటించిన ఒక రోజు తర్వాత బిజెపి మొదటి జాబితాను వెలువ‌రించింది.Jharkhand elections బీజేపీ 68 స్థానాల్లో పోటీ చేయనుండగా, ఎన్డీయే మిత్రపక్షాలు ఏజేఎస్‌యూ 10 స్థానాల్లో, జేడీ(యూ) రెండు స్థానాల్లో, ఎల్‌జేపీ (రామ్‌విలాస్) ఒక స్థానంలో పోటీ చేయనున్నాయి. కాగా 81 మంది సభ్యులున్న జార్ఖండ్ అసెంబ్లీకి నవ...
Jharkhand Assembly Elections | జార్ఖండ్ ఎన్నిక‌ల్లో జేఎంఎం, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు.. 70 స్థానాల్లో పోటీ ..!

Jharkhand Assembly Elections | జార్ఖండ్ ఎన్నిక‌ల్లో జేఎంఎం, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు.. 70 స్థానాల్లో పోటీ ..!

Elections
Jharkhand Assembly Elections : జార్ఖండ్ ఎన్నిక‌ల్లో అధికార జేఎంఎం, కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య పొత్తు కుదిరింది. దీనిపై ఆ రాష్ట్ర ఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ శనివారం మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇండి కూటమితో కలిసి పోటీ చేస్తామ‌ని, మొత్తం 81 స్థానాలకు గానూ 70 స్థానాల్లో కాంగ్రెస్‌, జేఎంఎం అభ్యర్థులను నిలబెడతాయన్నారు. మిగిలిన 11 సీట్ల కోసం కూటమి భాగస్వామ్య పక్షాలైన ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీలతో సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. హేమంత్ సోరెన్, కాంగ్రెస్ జార్ఖండ్ ఇన్‌ఛార్జ్ గులాం అహ్మద్ మీర్ క‌లిసి మీడియా స‌మావేశంలో ఈ విష‌యాన్ని ప్రకటించారు. అయితే రాష్ట్రీయ జనతాదళ్‌కు ఎన్ని సీట్లు ఇస్తారు. లెఫ్ట్ ఫ్రంట్ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో హేమంత్ సోరెన్ పేర్కొనలేదు.కాగా జార్ఖండ్ లో నవంబర్ 13, 20వ‌ తేదీల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, నవంబర్ 23న కౌంటింగ్ జరగనుంది. "జార్...
Assembly Elections 2024 | మహారాష్ట్ర, జార్ఖండ్ లో ఎన్నికల షెడ్యూల్ ఇదే..

Assembly Elections 2024 | మహారాష్ట్ర, జార్ఖండ్ లో ఎన్నికల షెడ్యూల్ ఇదే..

Elections
Assembly Elections 2024 | భారత ఎన్నికల సంఘం (ECI) మంగళవారం మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల 2024 షెడ్యూల్‌ను ప్రకటించింది. నవంబర్ 20న మహారాష్ట్ర ఒకే దశలో అలాగే జార్ఖండ్ ఎన్నికలు రెండు విడతలుగా జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. నవంబర్ 13, 20 తేదీల్లో దశలు ఎన్నికలు జరగుతాయని, ఫలితాలు నవంబర్ 23 న ప్రకటించనున్నామని తెలిపారు. మహారాష్ట్రలో 9.63 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, ఈసారి జార్ఖండ్‌లో 2.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని సీఈసీ పేర్కొంది. మహారాష్ట్ర ఎన్నికల పూర్తి షెడ్యూల్గెజిట్ నోటిఫికేషన్ విడుదల తేదీ: అక్టోబర్ 22 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: అక్టోబర్ 29 నామినేషన్ల పరిశీలన తేదీ: అక్టోబర్ 30 అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ: నవంబర్ 4 పోలింగ్ తేదీ: నవంబర్ 20 ఓట్ల లెక్కింపు తేదీ: నవంబర్ 23జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పూర్తి షెడ్యూల్  జార్ఖండ్‌లో ర...
Elections 2024 | రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం..  నేడే షెడ్యూల్ విడుదల

Elections 2024 | రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం.. నేడే షెడ్యూల్ విడుదల

Elections
Maharashtra and Jharkhand Assembly Elections | భారత ఎన్నికల సంఘం (Election Commission) ఈ రోజు మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుద‌ల చేయ‌నుంది. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూత్ తోపాటు కేరళలోని వాయనాడ్‌తో సహా మూడు లోక్‌సభలకు, వివిధ‌ రాష్ట్రాలలో కనీసం 47 అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి. .కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ ఈ వేసవి లోక్‌సభ ఎన్నికలలో రెండు స్థానాల నుంచి గెలుపొంద‌గా, కేర‌ళ‌ వయనాడ్ స్థానాన్నివ‌దులుకుని ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ఎంపీగా కొన‌సాగుతున్నారు. అలాగే నాందేడ్ (మహారాష్ట్ర), బసిర్హట్ (పశ్చిమ బెంగాల్) రెండు లోక్‌సభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. నవంబర్ 26, జనవరి 5న అసెంబ్లీ పదవీకాలం ముగియనున్న మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు కూడా జరుగుతాయని భావిస్తున్నారు.లోక్‌సభ ఎన్నికల తర్వాత మహారాష్ట్ర, జార్ఖండ...
జమ్మూ ప్రాంతంలో కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ ఎలా తగిలింది..?

జమ్మూ ప్రాంతంలో కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ ఎలా తగిలింది..?

Elections
Congress Performance in Jammu | జమ్మూ కాశ్మీర్‌లో కాంగ్రెస్ పార్టీ దాదాపు తన రాజకీయ ప్రాబల్యాన్ని పూర్తిగా కోల్పోయింది, ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పనితీరే దీనికి నిదర్శనం. గతంలో కాంగ్రెస్ జమ్మూ ప్రాంతం, కాశ్మీర్ రెండింటిలోనూ పెద్ద సంఖ్య‌లో సీట్లను గెలుచుకుంది. అయితే, తాజా ఎన్నిక‌ల్లో పార్టీ పేల‌వ‌మైన ప‌నితీరుతో పాతాలానికి పడిపోయింది. ఈ పతనానికి వెనుక ఉన్న ప్రధాన అంశం ఏమిటంటే, ఈ ప్రాంతంలో ముఖ్యంగా జమ్మూలో బిజెపి ప్రభావం పెరుగుతోంది, ఇది క్రమంగా కాంగ్రెస్ పట్టు నుంచి జారిపోయింది.లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత, అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ నిరాశాజనకమైన ప్రదర్శన కాంగ్రెస్‌లో ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేసింది, నేషనల్ కాన్ఫరెన్స్ (NC)తో పొత్తు వైఫల్యానికి రాష్ట్ర నాయకులు కారణమని నివేదించారు. అదనంగా, టికెట్ కేటాయింపు, పీసీసీ ప్రముఖుల నియామకం, ఎన్నికలకు ముందు ముగ్గురు తాత్కాల...
హర్యానాలో కాంగ్రెస్‌కు బిజెపి షాక్

హర్యానాలో కాంగ్రెస్‌కు బిజెపి షాక్

Elections
Assembly Election Results | ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లోని తాజా ట్రెండ్‌ల ప్రకారం హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో (Haryana Assembly Elections) అధికార బీజేపీ 45 సగం మార్కును దాటింది. ఇప్పుడు 49 స్థానాల్లో కాషాయ ద‌ళం ఆధిక్యంలో ఉంది. ఇక ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ 33 స్థానాల్లో ఆధిక్యంలో కొన‌సాగుతోంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత రాష్ట్రంలో రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగింది. టీవీ చానెళ్లలో అందుబాటులో ఉన్న తొలి ట్రెండ్‌లు బీజేపీ కంటే కాంగ్రెస్‌ ముందున్నాయని సూచించ‌గా, ఆ తర్వాత అధిష్ఠానం వేగంగా పుంజుకుంది. ఉదయం 10.20 గంటలకు అందుబాటులో ఉన్న EC ట్రెండ్స్ ప్రకారం, బిజెపి 48 స్థానాల్లో మరియు కాంగ్రెస్ 34 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. 90 మంది సభ్యుల అసెంబ్లీకి మెజారిటీ మార్క్ 46. బీజేపీ గెలిస్తే.. హర్యానా సీఎం ఎవరు? నయాబ్ సింగ్ సైనీనయాబ్ సింగ్ సైనీ (Nayab Singh Saini) ప్ర‌ముఖ రాజ...
హర్యానాలో హోరాహోరీగా కాంగ్రెస్ – బీజేపీ పోరు.. ముందంజలో కాషాయ దళం

హర్యానాలో హోరాహోరీగా కాంగ్రెస్ – బీజేపీ పోరు.. ముందంజలో కాషాయ దళం

Elections
 Assembly Election Results 2024 LIVE UPDATES : హ‌ర్యానా, జ‌మ్మూక‌శ్మీర్ ఓట్ల లెక్కింపు ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి ట్రెండ్ అంతుచిక్కుండా దూసుకూపోయింది. క్ష‌ణ‌క్ష‌ణానికి సాగింది. గ‌ణంకాలు మారుతూ వ‌చ్చాయి. ప్రారంభంలో హర్యానాలో కాంగ్రెస్ ముందంజలో ఉన్నాయని, జమ్మూ కాశ్మీర్‌లో బిజెపితో గట్టి పోటీని ఇస్తున్న‌ట్లు చూపించాయి. మొద‌ట్లో హర్యానాలో కాంగ్రెస్ 24 స్థానాల్లో, బీజేపీ 19 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి, ప్రారంభ పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్‌లు స్వ‌తంత్రుల‌కు అనుకూలంగా రెండు స్థానాలను చూపించాయి. జమ్మూ కాశ్మీర్‌లో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి బీజేపీతో ఎనిమిది సీట్లతో సరిపెట్టుకోగా, పీడీపీ ఇంకా ఏ స్థానంలోనూ ఆధిక్యంలోకి రాలేదు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమై ముందుగా పోస్టల్ బ్యాలెట్లను తెరిచారు. ఈవీఎంల ద్వారా పోలైన ఓట్ల లెక్కింపు అరగంట తర్వాత ప్రారంభమైంది. లోక్‌సభ ఎన్నికలు 2024 తర్వ...
Haryana Exit Poll Results |  హర్యానాలో ఎగ్జిట్ పోల్స్.. కాంగ్రెస్‌కే మెజారిటీ?

Haryana Exit Poll Results | హర్యానాలో ఎగ్జిట్ పోల్స్.. కాంగ్రెస్‌కే మెజారిటీ?

Elections
Haryana Exit Poll Results : దశాబ్దం తర్వాత హ‌ర్యానా రాష్ట్రంలో కాంగ్రెస్ పునరాగమనం చేస్తుందని ఎగ్జిట్ పోల్ స‌ర్వే అంచనా వేస్తున్నాయి. దీంతో బీజేపీ హ్యాట్రిక్ విజ‌యాన్నికోల్పోయే అవకాశం క‌నిపిస్తోంది. NDTV పోల్ ఆఫ్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 55-62 సీట్లు వస్తాయని అంచనా వేసింది. 90 మంది సభ్యుల హర్యానా అసెంబ్లీలో మెజారిటీ సాధించాలంటే ఒక పార్టీ లేదా కూటమికి 46 సీట్లు అవసరం. రాష్ట్రంలో హ్యాట్రిక్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ 20-32 సీట్లు గెలుచుకోవచ్చని సర్వేలో తేలింది.. లాడ్వాలో సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మేవా సింగ్‌తో ముఖ్యమంత్రి నయాబ్ సైనీ తలపడుతున్నారు.రిపబ్లిక్ టీవీ-మ్యాట్రిజ్ పోల్కాంగ్రెస్: 55-62 సీట్లు BJP: 18-24 సీట్లుపీపుల్ పల్స్ పోల్ సర్వేకాంగ్రెస్: 44-54 సీట్లు BJP: 15-29 సీట్లు ఇతరులు: 4-9 సీట్లుదైనిక్ భాస్కర్ పోల్ సర్వే...