Saturday, August 30Thank you for visiting

Career

Career, Job News, Notificatons, SSC, Railway Jobs Govt Jobs Central Govt Jobs

Job Notifications, Job Alert

Bank Jobs | డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఉద్యోగాలు.. నెలవారీ వేతనం రూ.30,000 ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి..

Bank Jobs | డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఉద్యోగాలు.. నెలవారీ వేతనం రూ.30,000 ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి..

Career
Bank Jobs | డిగ్రీ పూర్తి చేసిన వారికి గుడ్ న్యూస్ ప్రభుత్వ రంగ బ్యాంకు ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(IDBI) తాజాగా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ బ్రాంచుల్లో ఖాళీగా ఉన్న 1000 ఎగ్జిక్యూటివ్ (Executive) పోస్టులను ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.idbibank.in/ సంప్రందించి ద్వారా ఆన్‌లైన్ లై ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల‌ను 16 నవంబర్ 202 లోపు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. .పోస్టు పేరు, ఖాళీలు: ఎగ్జిక్యూటివ్(సేల్స్ అండ్ ఆపరేషన్స్) - 1000విద్యార్హత:ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదేనీ స‌బ్జెక్టులో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ ప‌రిజ్ఞానం ఉండాలి.వయోపరిమితి:ఈ పోస్టులకు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 1 సెప్టెంబర్ 2024 నాటికి 20-25 ఏళ్ల...
EPFO Jobs | యువ‌త‌కు గుడ్ న్యూస్.. డిగ్రీ విద్యార్హ‌త‌తో రాత ప‌రీక్ష లేకుండా ఉద్యోగాలు..

EPFO Jobs | యువ‌త‌కు గుడ్ న్యూస్.. డిగ్రీ విద్యార్హ‌త‌తో రాత ప‌రీక్ష లేకుండా ఉద్యోగాలు..

Career
EPFO Jobs | డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు సువ‌ర్ణావ‌కాశం.. కేవ‌లం డిగ్రీ విద్యార్హతతో ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) లో పని చేయడానికి కాంట్రాక్ట్ ప్రాతిప‌దిక‌న‌ ఉద్యోగులు కావాలని నోటిఫికేషన్ విడుదల చేసింది. యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల్లో ఒక సంవత్సరం వరకు పని చేయడానికి కాంట్రాక్ట్ ఉద్యోగుల‌ను భర్తీ చేయనుంది. దీనికి సంబంధించి అక్టోబర్ 29న EPFO నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ కాంట్రాక్ట్ కాలం ఒక ఏడాది నుంచి మ‌రో 3 సంవత్సరాలకు పొడిగించే అవ‌కాశం ఉంది.ఇక ఈ ఉద్యోగాల‌కు అభ్యర్థుల వయసు 32 సంవత్సరాలలోపు ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఈ ఉద్యోగాల‌కు ఎంపికైన‌వారికి నెలకు రూ.65 వేల జీతం ఉంటుంది.నియామక ప్రక్రియరిక్రూట్‌మెంట్ ప్రక్రియలో రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ దశ మాత్రమే ఉంటుంది. ఇంటర్వ్యూ సమయంలో దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఒరిజినల్ డాక్యుమ...
Young India Skills University | స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణంపై సర్కారు కీలక నిర్ణయం..

Young India Skills University | స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణంపై సర్కారు కీలక నిర్ణయం..

Career
Hyderabad Skills University | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబోతున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (Young India Skills University)కి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ స్కిల్స్ యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణానికి మెగా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణానికి మెఘా కంపెనీ (Megha Company) తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల నుంచి రూ.200 కోట్లు కేటాయించింది.  ఈ నిధులతో యూనివర్సిటీ ప్రాంగణంలో అన్ని భవనాలను నిర్మించే బాధ్యతలను మెఘాకంపెనీ తీసుకుంది.  ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అన్ని అత్యాధునిక సౌకర్యాలు ఉండేలా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణం చేపట్టనున్నారు. ఈమేరకు సచివాలయంలో శనివారం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తో మెఘా కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి నేతృత్వంలో కంపెనీ ప్రతినిధు...
Bank Jobs | బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగాల జాతర.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి!

Bank Jobs | బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగాల జాతర.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి!

Career
Bank of Baroda Recruitment 2024 : బ్యాంక్‌లో ఉద్యోగం కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశం. మీరు కూడా బ్యాంకు (Bank Jobs)లో పని చేయాలనుకుంటే, ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) బిజినెస్ కరస్పాండెంట్ సూపర్‌వైజర్ (BCS) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ను ప్రకటించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు నవంబర్ 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్, bankofbaroda.in సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు  చేసుకోవాలనుకుంటే ముందుగా దిగువ ఇచ్చిన సూచనలను జాగ్రత్తగా చదవండి. అర్హతలు బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్‌మెంట్ నిబంధనల ప్రకారం.. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్...
Postal Jobs 2024 : పోస్ట‌ల్ శాఖ‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. ఏపీ, తెలంగాణలో ఖాళీలు ఇవే..

Postal Jobs 2024 : పోస్ట‌ల్ శాఖ‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. ఏపీ, తెలంగాణలో ఖాళీలు ఇవే..

Career
Postal Jobs 2024 : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌ల్లో పోస్టల్ శాఖ‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల‌ భర్తీ కోసం నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ పోస్టులకు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేదీ అక్టోబ‌ర్ 31. ఈమేరకు ఇండియ‌న్ పోస్ట‌ల్ పేమెంట్ బ్యాంక్ నోటిఫికేష‌న్ ను విడుద‌ల చేసింది.  అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఏపీ, తెలంగాణ‌ల్లో పోస్టుల వివరాలు.. Postal Jobs 2024  దేశవ్యాప్తంగా ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిలో భ‌ర్తీ చేయనున్నారు.   దేశ‌వ్యాప్తంగా 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 344 ఎగ్జిక్యూటివ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయనుండగా అందులో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 8, తెలంగాణ‌లో 15 పోస్టులను కేటాయించారు. ఈ పోస్టుల‌కు గ్రామీణ డాక్ సేవ‌క్స్ (జీడీఎస్‌) ఉద్యోగం చేస్తున్న‌వారు, అలాగే ఏదైనా గ్రాడ్యూష‌న్ (రెగ్యూల‌ర్‌ లేదా డిస్టెన్స్‌) పూర్తిచేసి, అర్హ‌త క‌లిగిన రెండేళ్ల అన...
Mega DSC 2024 : మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలయ్యేది ఈ తేదీలోనే !

Mega DSC 2024 : మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలయ్యేది ఈ తేదీలోనే !

Career
Mega DSC 2024 : మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌ కోసం ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప్రభుత్వం కూడా త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది. విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు నవంబరు మొదటి వారంలో మెగా డీఎస్సీని ప్ర‌క‌టించే చాన్స్ ఉంది. న్యాయప‌ర‌మైన చిక్కులు లేకుండా నోటిఫికేషన్ .జారీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ డీఎస్సీ ప్రకటన ద్వారా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేయనున్నారు. ఇటీవల జరిగిన ‘టెట్‌’ పరీక్షల ఫలితాలు నవంబరు 2న విడుదల చేయ‌నున్నారు. విభాగాల వారీగా చూస్తూ పోస్టుల వివ‌రాలు ఇలా ఉన్నాయి.సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (SGT) పోస్టులు 6,371 స్కూల్‌ అసిస్టెంట్లు (SA) పోస్టులు 7,725 ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్ (TGT) పోస్టులు 1781 పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్ (PGT) పోస్టులు 286 వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు (PET) 132 ప్రిన్సి...
UGC NET Scholarship |  PhD స్కాలర్లకు గుడ్ న్యూస్ స్టైఫండ్‌లను భారీగా పెంచేసిన కేంద్రం

UGC NET Scholarship |  PhD స్కాలర్లకు గుడ్ న్యూస్ స్టైఫండ్‌లను భారీగా పెంచేసిన కేంద్రం

Career
UGC NET Scholarship Amount 2024-25:   UGC NET రిజల్ట్స్ 2024 ప్రకటించిన తరుణంలో పీహెచ్ డీ స్కాలర్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. UGC NET JRF 2024కి అర్హత సాధించిన అభ్యర్థులు తమ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం పొందిన తర్వాత వారు పొందే ఫెలోషిప్ ప్రోత్సాహకాల కోసం  ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.గత సంవత్సరం.. విద్యా మంత్రిత్వ శాఖ జూనియర్ రీసెర్చ్ ఫెలోస్ లు(JRF), సీనియర్ రీసెర్చ్ ఫెలోస్ (SRF)లు, రీసెర్చ్ అసోసియేట్స్ (RAs) కోసం నెలవారీ వేతనాలను సవరించింది. ఈసారి రీసెర్చ్ స్కాలర్‌లకు స్టైపెండ్ మొత్తాలను గణనీయంగా పెంచేసింది. రీసెర్చ్ కమ్యూనిటీ నుంచి చాలా కాలంగా వస్తున్న  డిమాండ్‌ ను పరిగణలోకి తీసుకొని ఫెలోషిప్ మొత్తాలను పెంచడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద ప్రభుత్వ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఆవిష్కరణలను ప్రోత్సహిచడంతోపాటు పరిశోధనలో నైపుణ్యాన్ని పెంపొందిస్తుందని భావిస్తున్నారు. హోదా మున...
Group 1 Exams: నేటి నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌..

Group 1 Exams: నేటి నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌..

Career
 Group 1 Mains Exams: తెలంగాణలో సోమవారం నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వ‌హించ‌నున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం త‌ర్వాత మొట్ట‌మొద‌టిసారిగా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష జరుగుతోంది. సోమ‌వారం నుంచి ఈనెల 27 వరకు పరీక్షలు జర‌గ‌నున్నాయి. మొత్తం 563 పోస్టులకు 31, 382 మంది అభ్యర్థులు పోటీ ప‌డుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు మొద‌టి పరీక్ష జరగనుంది. గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థుల కోసం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 46 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.కాగా గ్రూప్ 1 అభ్యర్థులకు బయోమెట్రిక్ విధానంలో పరీక్షను నిర్వహించనున్నారు. కాగా జీవో 29 రద్దు చేయాలని అభ్యర్థుల నుంచి నిరసనలు వ్యక్తమ‌వుతున్న విష‌యం తెలిసిందే.. దీంతో ప‌రీక్ష కేంద్రాల వ‌ద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల నుంచి 200 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. పరీక్ష పేపర్ల తరల...
ఢిల్లీ మెట్రోలో ఇంజనీర్‌లకు ఉద్యోగ అవకాశాలు.. దరఖాస్తు ఇలా చేసుకోండి..

ఢిల్లీ మెట్రోలో ఇంజనీర్‌లకు ఉద్యోగ అవకాశాలు.. దరఖాస్తు ఇలా చేసుకోండి..

Career
Delhi Metro Recruitment 2024 | ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) ఇప్పుడు పలు కీలక ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో సూపర్‌వైజర్ (S&T), జూనియర్ ఇంజనీర్ (JE), అసిస్టెంట్ సెక్షన్ ఇంజనీర్ (ASE), సెక్షన్ ఇంజనీర్ (SE), సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (SSE) వంటి పోస్టులు ఉన్నారు.ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ మొత్తం తొమ్మిది పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక DMRC వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 8.ఈ ఉద్యోగాలకు అర్హతలు ఇలా ఉన్నాయి. దరఖాస్తుదారులు కింది రంగాల్లో ఒకదానిలో మూడు సంవత్సరాల రెగ్యులర్ డిప్లొమా లేదా డిగ్రీని కలిగి ఉండాలి: ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, IT లేదా కంప్యూటర్ సైన్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కంట్రోల్ ఇంజనీరింగ్, లేదా ఎలక్ట్రానిక్స్- టెలికమ్యూని...
RRB Technician Recruitment 2024: ఆర్ఆర్ బి వెబ్ సైట్ లో ద‌ర‌ఖాస్తుల స‌వ‌ర‌ణ‌ల‌కు ఛాన్స్..!

RRB Technician Recruitment 2024: ఆర్ఆర్ బి వెబ్ సైట్ లో ద‌ర‌ఖాస్తుల స‌వ‌ర‌ణ‌ల‌కు ఛాన్స్..!

Career
RRB Technician Recruitment 2024 : టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRBలు) క‌రెక్ష‌న్‌ విండోను తెరిచాయి. త‌మ‌ దరఖాస్తు ఫారమ్‌లో మార్పులు చేయాలనుకునే అభ్యర్థులు rrbapply.gov.inలో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అందులో మీరు సమర్పించిన ఫారమ్‌లను సవరించవచ్చు. క‌రెక్ష‌న్ విండో అక్టోబర్ 17, 2024న ప్రారంభ‌మైంది. మార్పులు చేయడానికి అక్టోబర్ 21, 2024 వరకు అవ‌కాశంఉంటుంది. తమ దరఖాస్తు ఫారమ్‌లో మార్పులు చేయాలనుకునే అభ్యర్థులు ఈ వ్యవధిలోపు పూర్తి చేయవచ్చు.కాగా RRB టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ 2024 ద్వారా రైల్వేల్లో 14,298 ఖాళీ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు మరిన్ని ఖాళీలు జోడించిన తర్వాత, RRB అక్టోబర్ 2, 2024న టెక్నీషియన్ పోస్టుల కోసం దరఖాస్తు విండోను తిరిగి తెరిచింది. ఇంతకుముందు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం దరఖ...