Home » Business
Loans Scheme for MSMEs

MSME | సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కేంద్రం బంపర్ ఆఫర్!

Collateral-Free Term Loans Scheme for MSMEs : సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) తయారీ సామర్థ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం కొలేటరల్-ఫ్రీ టర్మ్ లోన్ పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) శనివారం తెలిపారు. కొత్త క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్‌పై త్వరలో క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. బెంగళూరులో జరిగిన నేషనల్ MSME క్లస్టర్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. వర్కింగ్…

Read More
Swatantrata Sainik Samman Yojana

స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్ స్కీమ్ లో భారీ మార్పులు.. అవేంటో తెలుసా?

Swatantrata Sainik Samman Yojana | స్వాతంత్య్ర సమరయోధులు.. లేదా వారిపై ఆధారపడిన వారికి పింఛన్లు అందించే పథకమైన స్వతంత్ర సైనిక్ సమ్మాన్ యోజనలో కేంద్రం శుక్రవారం భారీ మార్పులు చేసింది. గ‌తంలో 80 ఏళ్లు పైబడిన వారు సంవత్సరానికి రెండుసార్లు లైఫ్‌ సర్టిఫికేట్‌ను సమర్పించాలనే నిబంధ‌న‌ను తొల‌గించారు. కొత్త రూల్ ప్ర‌కారం.. లబ్ధిదారులు ఇప్పుడు తమ లైఫ్ స‌ర్టిఫికెట్ ను సంవత్సరానికి ఒకసారి మాత్రమే సమర్పిస్తే స‌రిపోతుంది. నవంబర్ గడువులోగా పెన్షనర్ తన లైఫ్ సర్టిఫికెట్…

Read More
Gold Rates Today Today Gold Rate

Today Gold Rate | ఈ రోజు బంగారం ధరలు ఇవే.. మీ నగరంలో తాజా ధరలను తెలుసుకోండి..

Today Gold Rate | ఈ రోజు బంగారం ధర: మంగళవారం బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు ₹8057.3 పలుకుతుండగా ధరలో ఎటువంటి మార్పు లేదు. ఇక 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు ₹ 7382.3గా ఉంది. ఇది కూడా మారలేదు. గత వారంలో 24 క్యారెట్ల బంగారం ధర 0.07% స్వల్పంగా పెరిగింది. గత నెలలో ఇది 3.4% తగ్గింది. వెండి ధర ప్రస్తుతం కిలోకు ₹100100.0…

Read More
Ratan Tata News

రతన్ టాటా ఆధ్వర్యంలో టాటా గ్రూపు సాధించిన విజయాలు ఇవే..

Ratan Tata News | రతన్ నావల్ టాటా.. పరిచయం అవసరం లేని పారిశ్రామికవేత్త.. టాటా సన్స్ ఛైర్మన్ గా, గొప్ప మాన‌వ‌తావాదిగా కీర్తిప్ర‌తిష్ట‌లు పొందారు. రతన్ టాటా 1961లో టాటా గ్రూప్‌తో తన ప్ర‌స్థానాన్ని ప్రారంభించారు. ఆయ‌న హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో చదివాడు. రతన్ టాటా కార్నెల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో గ్రాడ్యుయేట్ ప‌ట్టా స్వీక‌రించారు. రతన్ టాటా నాయకత్వం రతన్ టాటా 2004లో TCSని పబ్లిక్ ఇష్యూకు తీసుకెళ్లారు. ఆయ‌న నాయకత్వంలో, ఆంగ్లో-డచ్ స్టీల్‌మేకర్…

Read More
Swatantrata Sainik Samman Yojana

ప్రభుత్వం కూలీలకు ప్రతి నెలా 3000 వేలు ఇస్తుంది. మీరు ఈ పథకాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి.

PM Shram Yogi Mandhan Yojana : భారత ప్రభుత్వం దేశంలోని పౌరుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. దేశంలోని కోట్లాది మంది ప్రజలు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వ పథకాలు చాలా వరకు దేశంలోని  పేద, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని తీసుకువస్తున్నారు. భారతదేశంలో, చాలా మంది కార్మికులు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. వీరి ఆదాయం, పెన్షన్ ఏమాత్రం స్థిరంగా లేవు. అలాంటి వారికి సహాయం చేయడానికి భారత…

Read More
Commercial LPG cylinder

Commercial LPG cylinder | పెరిగిన కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర

LPG cylinder | గ్యాస్‌ వినియోగదారులకు దేశీయ చమురు సంస్థలు (Oil Marketing Companies) మరోసారి ఝ‌ల‌క్ ఇచ్చాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల ఎల్పీజీ సిలిండర్‌ (Commercial LPG cylinder) పై ఏకంగా రూ.48.50 మేర పెరిగింది. ఈ మేరకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మంగళవారం కొత్త ధ‌ర‌ల‌ను ఉదయం ప్రకటించాయి. పెరిగిన ధరలు మంగ‌ళ‌వారం నుంచే అంటే అక్టోబర్‌ 1 నుంచే అమల్లోకి రానున్నట్లు స‌ద‌రు కంపెనీలు వెల్లడించాయి. ధరల పెంపు తర్వాత…

Read More
How to Stop UPI AutoPay

ప్రతి నెలా మీ నగదు ఆటోమెటిక్ గా కట్ అవుతోందా..? UPI AutoPay ను ఎలా ఆపాలో చూడండి..  

How to Stop UPI AutoPay | సాధారణంగా మనం విద్యుత్, వాటర్, గ్యాస్, ఇంటర్నెట్, ఫోన్ రీచార్జ్  వంటి వివిధ యుటిలిటీ సేవలను ఉపయోగిస్తాము. ఈ సేవలు నెలవారీ లేదా వార్షిక ప్రాతిపదికన బిల్లులు వస్తుండగా,  నెల లేదా సంవత్సరం చివరిలో బిల్లులను చెల్లిస్తుంటాం. ప్రజలు తమ బిల్లులను సకాలంలో చెల్లించుకునేందుకు NPCI UPI వినియోగదారుల కోసం ఆటోపేను ప్రారంభించింది. ఇది నెల లేదా ఏడాదికి కట్టాల్సిన బిల్లులను సకాలంలో ఆటోమెటిక్ గా చెల్లించడానికి వీలు…

Read More
Ayushman Bharat Yojana

మీకు రేషన్ కార్డు ఉందా? అయితే మీరు ఇంట్లోనే ఆయుష్మాన్ కార్డును ఇలా పొందండి

Ayushman Bharat Yojana | భారతదేశంలో నిరుపేద ప్రజలకు కేంద్ర ప్ర‌భుత్వం ఉచిత వైద్య‌సేవ‌లు అందిస్తోంది. దీని కోసం ప్రభుత్వం 2018 సంవత్సరంలో ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ యోజనను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స లభిస్తుంది. పథకం కింద ప్రయోజనాలను పొందడానికి, ఆయుష్మాన్ కార్డును తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతకు ముందు ఆయుష్మాన్ కార్డు పొందే ప్రక్రియ కాస్త కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు అది చాలా సుల‌భంగా…

Read More
Bank Holidays in october 2024

Bank Holidays in october 2024 | అక్టోబర్‌ ‌లో బ్యాంకులకు 12 రోజులపాటు సెలవులు..

Bank Holidays in october 2024 | అక్టోబర్‌ నెలకు సంబంధించిన సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  (RBI)  విడుదల చేసింది. దాదాపు 12 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంకుల్లో ఏవైనా పనులు ఉంటే ముందస్తుగా ప్లాన్‌ చేసుకోవడం మంచిది. లేకపోతే ఇబ్బందులు ఎదుర‌య్యే ఛాన్స్ ఉం‌ది. అక్టోబర్‌లో గాంధీ జయంతి, బతుకమ్మ పండుగ, దసరా శరన్నవరాత్రులు, కర్వాచౌత్‌, ‌ధన్‌తేరాస్‌, ‌దీపావళి పండుగల సందర్భంగా సెలవులు రానున్నాయి. పండుగలు, ప్రత్యేక రోజులు, శనివారాలు…..

Read More
NPSs Vatsalya Scheme

NPSs Vatsalya Scheme | 18న ఎన్‌పీఎస్ వాత్సల్య’ స్కీమ్ ప్రారంభం.. పిల్లలకు ఎన్నోప్ర‌యోజ‌నాలు

NPSs Vatsalya Scheme  | పిల్లల భవిష్యత్‌ ‌కోసం దీర్ఘకాలం పొదుపులు చేయాల‌నుకునే త‌ల్లిదండ్రుల కోసం కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం కొత్త‌గా ఎన్‌పీఎస్‌ ‌వాత్సల్య స్కీమ్ ను ప్రారంభిస్తోంది. ఈనెల 18న‌ పెన్షన్‌ ‌ఫండ్‌ ‌రెగ్యులేటరీ అండ్‌ ‌డెవలప్‌మెంట్‌ అథారిటీ, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ ‌చౌద‌రి, ఆర్థిక శాఖ అధికారులు ఈ పథకాన్ని ప్రారంభించ‌నున్నారు. 18 ఏళ్లలోపు పిల్ల‌ల పేరుతో తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఎన్‌పీఎస్‌ ‌వాత్సల్య ఖాతా తెర‌వ‌వ‌చ్చు. పిల్లలకు 18…

Read More
దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్ దేశవ్యాప్తంగా కొత్తగా 10 వందేభారత్ రైళ్లు Top 10 Places in India that are perfect for a Summer Holiday భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే..
దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్