Bank Jobs | డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఉద్యోగాలు.. నెలవారీ వేతనం రూ.30,000 ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి..

Bank Jobs | డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఉద్యోగాలు.. నెలవారీ వేతనం రూ.30,000 ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి..

Bank Jobs | డిగ్రీ పూర్తి చేసిన వారికి గుడ్ న్యూస్ ప్రభుత్వ రంగ బ్యాంకు ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(IDBI) తాజాగా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ బ్రాంచుల్లో ఖాళీగా ఉన్న 1000 ఎగ్జిక్యూటివ్ (Executive) పోస్టులను ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.idbibank.in/ సంప్రందించి ద్వారా ఆన్‌లైన్ లై ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల‌ను 16 నవంబర్ 202 లోపు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. .

READ MORE  రైల్వే శాఖలో 14,298 టెక్నీషియన్ పోస్టులు.. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు అవ‌కాశం!

పోస్టు పేరు, ఖాళీలు: ఎగ్జిక్యూటివ్(సేల్స్ అండ్ ఆపరేషన్స్) – 1000

విద్యార్హత:

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదేనీ స‌బ్జెక్టులో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ ప‌రిజ్ఞానం ఉండాలి.

వయోపరిమితి:

ఈ పోస్టులకు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 1 సెప్టెంబర్ 2024 నాటికి 20-25 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, వైద్య ప‌రీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయ‌నున్నారు.

READ MORE  Telangana | నిరుద్యోగులకు తెలంగాణ స‌ర్కారు గుడ్‌ న్యూస్.. 35 వేల ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన

దరఖాస్తు ఫీజు :

జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ. 1050, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 250 ఫీజు చెల్లిస్తే సరిపోతుంది .

వేత‌నం: ఈ IDBI Bank Jobs ఉద్యోగాల‌కు ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది నెలకు రూ. 29,000, రెండో స‌వంత్స‌రం నుంచి నెలకు రూ.31,000 వరకు వేత‌నంగాచెల్లిస్తారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

READ MORE  Young India Skills University | స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణంపై సర్కారు కీలక నిర్ణయం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *