iPhone 16 Pro Price | ఆత్యాధుక ఫీచర్లు, ఆకట్టుకునే ధరలో iPhone 16 Pro సిరీస్
Apple iPhone 16 Pro Price | ఆపిల్ భారతదేశంలో తన ఐఫోన్ 16 ప్రో మోడళ్ల ధరలను భారీగా తగ్గించింది. Apple తాజాగా “గ్లోటైమ్” ఈవెంట్ సందర్భంగా, కంపెనీ iPhone 16 Pro, iPhone 16 Pro Maxలను ప్రారంభించింది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లకు పెద్ద డిస్‌ప్లేలు, మెరుగైన కెమెరా ఫీచర్లు, అత్యాధునిక AI సామర్థ్యాలతో సహా అనేక కీలకమైన అప్ డేట్లను పరిచయం చేసింది. Apple iPhone 16 సిరీస్, Apple Watch Series 10, Ultra 2 న్యూ AirPods లైనప్‌తో సహా దాని తాజా ఉత్పత్తుల కోసం భారతదేశ ధరలను ప్రకటించింది.
Apple iPhone 16 Pro Price in India
- iPhone 16: 128GB మోడల్ ₹ 79,900
- iPhone 16 Plus: 128GB మోడల్ ₹ 89,900
- iPhone 16 Pro: ₹ 119,900
- iPhone 16 Pro Max: ₹ 144,900
ఐఫోన్ 16, 16 ప్లస్ 128GB, 256GB, 512GB స్టోరేజ్ వేరియంటలతో అల్ట్రామెరైన్, టీల్, పింక్, తెలుపు మరియు నలుపు రంగులలో అందుబాటులో ఉన్నాయి.
ఆపిల్ వాచ్
- Apple వాచ్ అల్ట్రా 2: ₹ 89,900 నుంచి ప్రారంభమవుతుంది
- Apple వాచ్ సిరీస్ 10: ₹ 46,900 నుంచి ప్రారంభమవుతుంది.
- Apple వాచ్ SE: ₹ 24,900 నుంచి ప్రారంభమవుతుంది.
ఎయిర్‌పాడ్‌లు
- AirPods 4: ధర ₹ 12,900.
- యాక్టివ్ నాయిస్ కాన్సిలైజేషన్ తో కూడిన AirPods 4: ధర ₹ 17,900.
- AirPods ప్రో 2: ₹ 24,900కి అందుబాటులో ఉంది.
- USB-C ఛార్జింగ్‌తో కూడిన AirPods Max: ధర ₹ 59,900.
సాఫ్ట్‌వేర్, ఉపకరణాలు
iOS 18: సెప్టెంబర్ 16న ఉచిత సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అందుబాటులో ఉంటుంది.
Phone కేసులు: MagSafeతో క్లియర్ కేస్, సిలికాన్ కేస్ ఒక్కొక్కటి .₹ 4,900 ₹ 5,900
MagSafe ఛార్జర్: గరిష్టంగా 25W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో Qi2-సర్టిఫైడ్ ఛార్జర్.
iCloud+: క్లౌడ్ స్టోరేజ్ ప్లాన్‌లు నెలకు ₹ 75 నుండి ప్రారంభమవుతాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..