
Ragi | రాగులతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో..
Ragi | రాగులతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో..రాగులలో ఎలుసినియన్ అనే ప్రోటీన్ ఇందులో ప్రధానంగా ఉంటుంది.
పోషకాహార లోపాన్ని నివారించడానికి సహాయపడుతుంది. బరువు తగ్గించే ఏజెంట్: రాగిలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది మీ కడుపును నిండుగా ఉంచుతుంది. ఇది
రాగిలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి
సహాయపడుతుంది.రాగి చర్మం కాంతివంతంగా చేస్తుంది.
రాగి ఒక సహజ చర్మ సంరక్షణ ఏజెంట్. వృద్ధాప్యాన్ని నిరోధించే తృణధాన్యం. రాగిలో మెథియోనిన్, లైసిన్ వంటి అమైనో ఆమ్లాలు దద్దుర్లు, ముడతలు, చర్మం నిస్తేజంగా ఉండే
ప్రమాదాల నుండి రక్షిస్తాయి.పుష్కలంగా కాల్షియం :
రాగుల్లో లభించే కాల్షియం పరిమాణానికి దగ్గరగా వచ్చే తృణ ధాన్యాలు ఏవీ లేవు. 100
గ్రాముల రాగిలో 344 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఎముకలకు చాలా మంచిది. రాగుల్లో ఉండే డైటరీ ఫైబర్ మీ ప్రేగులు ఆహారాన్ని సాఫీగా జీర...