Sunday, June 1Welcome to Vandebhaarath

Archives: Stories

Chaava : ప్రభంజనం సృష్టిస్తున్న చావా

Chaava : ప్రభంజనం సృష్టిస్తున్న చావా

Chaava : ప్రభంజనం సృష్టిస్తున్న చావాChaava : ప్రభంజనం సృష్టిస్తున్న చావా.. ఈ సినిమాకు తొలి రోజు నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. తొలి రోజు ఈ మూవీ రూ.32.5 కోట్ల మేర వసూళ్లు రాబట్టిందివీకెండ్లో అదరగొట్టిన ఈ చిత్రం.. వీక్ డేస్‌లో కూడా అదే స్థాయిలో ఆక్యుపెన్సీలతో ఈ చిత్రానికి ఆరో రోజు రూ.32 కోట్ల వసూళ్లు రావడం విశేషం.దాదాపు తొలి రోజుతో సమానంగా వసూళ్లు రావడమంటే.. షాకింగే..    కనీసం నెల రోజుల పాటు ఈ సినిమా థియేటర్లలో సందడి చేయబోతోందని చెబుతున్నారు.  ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.400 కోట్ల మార్కును దాటే అవకాశముంది.విక్కీ కౌశల్, రష్మిక మందన్నా, అక్షయ్ ఖన్నా ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని లక్ష్మణ్ ఉటేకర్ రూపొందించాడు. ఈ మూవీని మ్యాడ్ రాక్ ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేసిందితన నటనతో శంభాజీ పాత్రకు విక్కీ కౌశల్ ప్రాణం పోస్తే.. ప్రేక్షకుల హృదయాల...
భారతదేశంలోని ప్రసిద్ధమైన 10 శైవక్షేత్రాలు

భారతదేశంలోని ప్రసిద్ధమైన 10 శైవక్షేత్రాలు

భారతదేశంలోని ప్రసిద్ధమైన 10 శైవక్షేత్రాలుభారతదేశంలోని ప్రసిద్ధమైన  10 శైవక్షేత్రాలుList of 10 Most Famous Shiva Temples in IndiaWhite Frame CornerWhite Frame CornerKashi Vishwanath Temple :   కాశీ విశ్వనాథ దేవాలయం ప్రసిద్ధమైన శివాలయం. ఇది ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో, పవిత్ర గంగా నది ఒడ్డున ఉంది.White Frame CornerWhite Frame CornerKedarnath temple : కేదార్ నాథ్ ఆలయం ఉత్తరాఖండ్ లోని మందాకిని నదికి సమీపంలో గర్వాల్ హిమాలయ శ్రేణులలో ఉంది. ఇది మ‌హాశివుని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి.White Frame CornerWhite Frame CornerGir Somnath Temple : గుజరాత్ సౌరాష్ట్రలోని వెరావాల్ సమీపంలో ప్రభాస్ పటాన్లో ఉన్న సోమ్నాథ్ ఆలయం, శివుని పన్నెండు జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రాలలో మొదటిది. White Frame CornerWhite Frame CornerMurudeshwar Temple : కర్ణాటకలోని కందుక కొండపై మురుడేశ్వర దేవాలయం ఉంది. ప్...
అత్యాధునిక హంగులతో  చర్లపల్లి రైల్వే టెర్మినల్  చూశారా?

అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా?

అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా?చర్లపల్లి  రైల్వే టెర్మినల్ ప్రత్యేకతలు ఇవే5 లిఫ్టులు, 5 ఎస్కలేటర్లను ఏర్పాటుచేశారుThere is nothing mysterious about making bread! Practice makes perfect so bake, bake, bake!“చర్లపల్లిలో 19 ట్రాకులు, 9 ప్లాట్‌ఫాంలు ఉన్నాయి.     స్టేషన్ అవరణలో దాదాపు 5500 మొక్కలు పెంచుతున్నారు.హెల్ప్ డెస్క్, 9 లిఫ్టులు, 5 ఎస్కలేటర్లు, ప్రయాణికుల లాంజ్‌లు, బేబీ ఫీడింగ్ రూములు అందుబాటులో ఉన్నాయి. పై అంతస్తులో కెఫేటేరియా, ఫుడ్ కోర్టులు  చర్లపల్లిలో తొమ్మిది ప్లాట్‌ఫాంలను కలుపుతూ రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించారు. ఒకవైపు మెట్లు, మరోవైపు ఎస్కలేటర్ సదుపాయం ఉంటుందిప్రధాన భవనంతో అనుసంధానంగా ఉండే ఫుట్ ఓవర్ బ్రిడ్జి 12 మీటర్ల వెడల్పుతో ఉంటుందిClick Hereచర్లపల్లి రైల్వే స్టేషన్ ముఖద్వారం...
దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..

దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..

దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..దుర్గదేవి నవరాత్రి  ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..దుర్గదేవి నవరాత్రి  ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..1వ రోజు- శైలపుత్రి ఆలయం, వారణాసి1వ రోజు- శైలపుత్రి ఆలయం, వారణాసి2వ రోజు- బ్రహ్మచారిణి ఆలయం, వారణాసి2వ రోజు- బ్రహ్మచారిణి ఆలయం, వారణాసి3వ రోజు- చంద్రఘంటా దేవి ఆలయం, వారణాసి3వ రోజు- చంద్రఘంటా దేవి ఆలయం, వారణాసి4వ రోజు కూష్మాండ ఆలయం, కాన్పూర్4వ రోజు కూష్మాండ ఆలయం, కాన్పూర్5వ రోజు - స్కందమాత ఆలయం, వారణాసి5వ రోజు - స్కందమాత ఆలయం, వారణాసి6వ రోజు - కాత్యాయని ఆలయం, కర్ణాటక6వ రోజు - కాత్యాయని ఆలయం, కర్ణాటక7వ రోజు - కలరాత్రి ఆలయం, వారణాసి7వ రోజు - కలరాత్రి ఆలయం, వారణాసి8వ రోజుమహాగౌరి ఆలయం, లూథియానా8వ రోజుమహాగౌరి ఆలయం, లూథియానా9వ రోజు - సిద్ధిదాత్రి ఆలయం, సాగర్9వ రోజు - సిద్ధిదాత్రి ఆలయం, సాగర్Learn more...
నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్

నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్

నాగ్ పూర్ - సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్Secundrabad - Nagpur Vande Barat Express News Updatesహాల్టింగ్ స్టేషన్లు..మహారాష్ట్రలోని సేవాగ్రామ్‌, చంద్రాపూర్‌,  తెలంగాణలోని  బల్హర్షా, రామగుండం, కాజీపేటమహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాన్ని తెలంగాణలోని రామగుండం, కాజీపేట, సికింద్రాబాద్ పారిశ్రామిక కేంద్రాలకు ఈ రైలు కనెక్టివిటీ ఇస్తుంది. ఈ రైలును మంచిర్యాల, పెద్దపల్లి, కాగజ్‌నగర్‌లోనూ హాల్టింగ్ ఇవ్వాలనే డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తోంది.ఈ ట్రైన్‌లో ఆక్యుపెన్సీ తక్కువగా ఉంది. అందుకే కోచ్‌ల సంఖ్యను తగ్గించనున్నారు. ప్రస్తుత 20గా ఉన్న కోచ్‌ల సంఖ్యను 8కి తగ్గించే అవకాశం ఉంది...
దేశవ్యాప్తంగా కొత్తగా 10 వందేభారత్ రైళ్లు

దేశవ్యాప్తంగా కొత్తగా 10 వందేభారత్ రైళ్లు

దేశవ్యాప్తంగా కొత్తగా 10 వందేభారత్ రైళ్లు  భారతీయ రైల్వే 10 కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను సెప్టెంబర్ 15, 2024న ఫ్లాగ్ ఆఫ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా, ఈ కొత్త రైళ్లను ప్రధాని మోదీ ఆదివారం ఫ్లాగ్ ఆఫ్ చేయనున్నారు.10 కొత్త వందే భారత్ రైళ్లు హుబ్లీ-పుణె వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మరియు నాగ్‌పూర్-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 15న ప్రారంభించబడతాయి.Learn moreటాటానగర్-పాట్నా వందే భారత్ వారణాసి-దియోఘర్  రాంచీ-గొడ్డ వందే భారత్  దుర్గ్-విశాఖపట్నం వందే భారత్ వందే భారత్ ఫీచర్లు అప్‌గ్రేడ్ చేసిన భద్రతా వ్యవస్థలు, యాక్సిలరేషన్ ప్రీమియం ప్రయాణీకుల సౌకర్యాలు. ఎర్గోనామిక్ రిక్లైనింగ్ సీట్లు, మొబైల్ ఛార్జింగ్ సాకెట్లు ఉన్నాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో  16 ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లు రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లతో వస్తాయి.  మొత్తం...
Top 10 Places in India that are perfect for a Summer Holiday

Top 10 Places in India that are perfect for a Summer Holiday

Top 10 Places in India that are perfect for a Summer HolidayTop 10 Places in India that are perfect for a Summer Holidayభారతదేశంలో   ప్రముఖ వేసవి విడిది కేంద్రాలు లడఖ్, భారతదేశంలోని ఒక కేంద్ర పాలిత ప్రాంతం. ఇది హిమాలయశిఖరాల మధ్య ఉన్న పీఠభూమి. బౌద్ధ మతస్తులు ఎక్కువగా ఉన్నందున దీనిని "చిన్న టిబెట్" అంటారు. డార్జిలింగ్, అనేది భారతదేశం, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఉత్తర ప్రాంతంలో ఉన్న ఒక పట్టణం. ఇధి పురపాలక సంఘం. ఇది సముద్రమట్టానికి 2,045 మీటర్లు సగటు ఎత్తులో తూర్పు హిమాలయాలలో ఉంది.లక్షద్వీప్, భారతదేశంలో అతిస్వల్ప జనసంఖ్య కలిగిన అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం. ఈ దీవుల భూ విస్తీర్ణం మొత్తం 32 చదరపు కి.మీ, కేరళ తీరంనుండి 200 నుండి 300 కి.మీ దూరంలో ఉన్నాయి. మనాలి, హిమాచల్ ప్రదేశ్ లోని పర్వతాలలో కులూ లోయ ఉత్తర హద్దుకు దగ్గరగా ఉన్న బియాస్ నదీ లోయలో ఉన్న ఒక ముఖ్యమైన పర్వత ప్రాంత విడి...
భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే..

భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే..

భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే..భారతదేశంలో ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు  Biggest Lord Krishana Temples in India ద్వారకకు వచ్చే పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ, ద్వారకాధీష్ ఆలయం (జగత్ మందిర్), 2500 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడి ముని మనవడు వజ్రనాభ్ చేత స్థాపించబడిందని నమ్ముతారు.చారిత్రాత్మక గోవింద్ దేవ్ జీ ఆలయం భారతదేశంలోని రాజస్థాన్‌లోని జైపూర్ సిటీ ప్యాలెస్‌లో ఉంది. ఈ ఆలయం గోవిందుడు రాధకు కొలువుదీరి ఉంటారు. ప్రేమమందిరం ప్రసిద్ధ హిందూపుణ్యక్షేత్రం. ఇది భారతదేశంలోని మధుర లోని బృందావనంకు సమీపంలో 54 ఎకరాల విస్తీర్ణంలో గల ఆధ్యాత్మిక కేంద్రం. ఈ దేవాలయం శ్రీకృష్ణ దేవాలయాలలో నవీనమైనదిరాజస్థాన్‌లోని నాథ్‌ద్వారాలోని శ్రీనాథ్‌జీ ఆలయం, శ్రీకృష్ణుడి అవతారాలలో ఒకటైన శ్రీనాథ్‌జీ కొలువుదీరి ఉంటాడు.ఇది ఉదయపూర్ నగరానికి 48 కి.మీ దూరంలో బనాస్ నది ఒడ్డున ఉంది.బాంకే బిహా...
మీ ఇంటి పరిసరాల్లో పాములు సంచరిస్తున్నాయా? అయితే ఈ మొక్కలు పెంచండి

మీ ఇంటి పరిసరాల్లో పాములు సంచరిస్తున్నాయా? అయితే ఈ మొక్కలు పెంచండి

మీ ఇంటి పరిసరాల్లో పాములు సంచరిస్తున్నాయా? అయితే ఈ మొక్కలు పెంచండివెస్ట్ ఇండియన్ లెమన్‌గ్రాస్  West Indian Lemongrassఓసిమమ్  గ్రాటిస్సిమమ్ Ocimum gratissimum  సొసైటీ గార్లిక్  (Society Garlic)స్నేక్ ప్లాంట్  (Snake Plant) Dracaena trifasciataఇండియన్  స్నేక్ రూట్ (Indian Snake Root)  రౌవోల్ఫియా సర్పెంటినా మేరిగోల్డ్  (Marigold) Tagetes  (బంతి పూల మొక్క)King of Bitters (నేల వేము) ఆండ్రోగ్రాఫిస్ పానికులాటా (Andrographis paniculata)Kaffir-Limes కాఫీర్-లైమ్స్ సిట్రస్ హిస్ట్రిక్స్వెల్లుల్లి, ఉల్లిపాయ  (Garlic and Onion) అల్లియం సాటివమ్ /  అల్లియం సెపా.....
Ragi | రాగులతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో..

Ragi | రాగులతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో..

Ragi | రాగులతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో..రాగులలో ఎలుసినియన్ అనే ప్రోటీన్ ఇందులో ప్రధానంగా ఉంటుంది.   పోషకాహార లోపాన్ని నివారించడానికి సహాయపడుతుంది.   బరువు తగ్గించే ఏజెంట్:  రాగిలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది మీ కడుపును నిండుగా ఉంచుతుంది. ఇది రాగిలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.రాగి చర్మం కాంతివంతంగా  చేస్తుంది. రాగి ఒక సహజ చర్మ సంరక్షణ ఏజెంట్. వృద్ధాప్యాన్ని నిరోధించే తృణధాన్యం. రాగిలో మెథియోనిన్, లైసిన్ వంటి అమైనో ఆమ్లాలు దద్దుర్లు, ముడతలు, చర్మం నిస్తేజంగా ఉండే ప్రమాదాల నుండి రక్షిస్తాయి.పుష్కలంగా కాల్షియం : రాగుల్లో లభించే కాల్షియం పరిమాణానికి దగ్గరగా వచ్చే తృణ ధాన్యాలు ఏవీ లేవు. 100 గ్రాముల రాగిలో 344 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఎముకలకు చాలా మంచిది. రాగుల్లో ఉండే డైటరీ ఫైబర్ మీ ప్రేగులు ఆహారాన్ని సాఫీగా జీర...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..