Monday, September 1Thank you for visiting

Tag: సర్పంచ్ ఎన్నికలు

తెలంగాణలో మళ్లీ ఎన్నికల సందడి.. వచ్చే నెలలోనే నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు

తెలంగాణలో మళ్లీ ఎన్నికల సందడి.. వచ్చే నెలలోనే నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు

Telangana
panchayat elections 2024 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ ముగిసింది. ఆ హడావిడి నుంచి తేరుకోకముందే గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న సర్పంచుల పదవీకాలం వచ్చే సంవత్సరం జనవరి నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆ లోపే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది.. 2024 జనవరి లేదా ఫిబ్రవరిలో సర్పంచ్ ఎన్నికలను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తాజాగా వెల్లడించింది. ఇందులో భాగంగా సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్లపై వివరాలు పంపించాలని అధికారులను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్ల వివరాలను గ్రామ కార్యదర్శులు ఎలక్షన్ కమిషన్ కు చేరవేశారు.దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్ ఎన్నికల ప్రక్రియను సైతం ప్రారంభించింది.  న్యూస్ అప్ డేట్స్ కోసం వాట్సప్ చానల్ లో చేరండి కాగా తెలంగాణలో మొత్తం 12 వేలకు పైగా గ్రామ పంచాయతీలు ఉన్నాయ...