1 min read

IRCTC New App : రైల్వే సూపర్ యాప్‌తో ఇప్పుడు ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ చాలా ఈజీ

IRCTC New App news : ప్రస్తుతం ఉన్న IRCTC యాప్ రైలు టిక్కెట్ల బుకింగ్ కోసం ఉపయోగిస్తుండగా ఇతర రైల్వే సేవల కోసం మ‌రో యాప్ ను వినియోగిస్తున్న‌రు. ఈ సమస్యను పరిష్కరించడానికి, భారత ప్రభుత్వం ఒక సూపర్ యాప్‌ను తీసుకువస్తోంది. ఈ కొత్త యాప్‌లో రైల్వే సేవలన్నీ అందుబాటులో ఉంటాయి. IRCTC New App :ప్ర‌యాణికుల‌కు రైల్వేసేవ‌ల‌ను మ‌రింత సుల‌భ‌త‌రం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం సరికొత్త రైల్వే సూపర్ […]