1 min read

Indian Railways | చర్లపల్లి నుంచి అనకాపల్లి.. ఎనిమిది ప్రత్యేక రైళ్లు..

Indian Railways : ద‌స‌రా, దీపావ‌ళి ప‌ర్వ‌దినాల‌ను దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇందులో భాగంగా చర్లపల్లి రైల్వే టెర్మిన‌ల్ నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్ల‌ను (special trains) నడపాలని నిర్ణయించింది. చర్లపల్లి- అనకాపల్లి- చర్లపల్లి మధ్య మొత్తంగా 8 సర్వీసులు న‌డిపిస్తోంది. ఈ రైళ్లు సెప్టెంబర్‌ 13 నుంచి అక్టోబర్‌ 5వ తేదీ మధ్య ప్రతి శని, ఆదివారాల్లో ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉండ‌నున్నాయి. […]