Friday, August 1Thank you for visiting

Tag: క్రోధి నామ సంవ‌త్స‌రం

Horoscope | వార ఫలాలు.. 12 రాశులవారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకోండి..

Horoscope | వార ఫలాలు.. 12 రాశులవారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకోండి..

astrology
Horoscope | ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. 2024 ఏప్రిల్ 14 ఆదివారం నుంచి ఏప్రిల్ 20 శనివారం వరకు ఈ వారం రోజుల్లో  రాశిఫలాలు (Astrology Signs ) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వివరాలను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ అందించారు మేష రాశి (Aries) మేష రాశి వారి (Mesha Rashi) కి ఈ వారంలో శరీరము బరువు పెరగడం ఒక సమస్యగా మారుతుంది. ఇతరుల మీద మీరు చూపించే ప్రేమ ఆరాటం వల్ల కొంత నష్టపోతారు. విద్యార్థులు అధిక శ్రమ చేయవలసిన సమయం. Function Halls నడిపే వారికి మంచి లాభాలు ఉంటాయి. కోపాన్ని మరియు ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. మీ ముక్కుసూటితనంతో ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు. స్త్రీల కొరకు ...