ఆపరేషన్ రైజింగ్ లయన్
గల్ఫ్‌లో యుద్ధ మేఘాలు? ఇజ్రాయెల్ దాడితో హై అలర్ట్! Operation Rising Lion
ఆపరేషన్ రైజింగ్ లయన్ గురించి 10 విషయాలు Operation Rising Lion : శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడి చేసింది. రాజధాని టెహ్రాన్‌లో నల్లటి పొగ మేఘం దట్టంగా వ్యాపించింది. ఇరాన్ కు చెందిన సైనిక, అణు కార్యక్రమ అధికారులను లక్ష్యంగా చేసుకున్నట్లు టెల్ అవీవ్ చెబుతోంది. ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్, అణు శాస్త్రవేత్తలు మరణించి ఉండవచ్చని చెబుతున్నారు. ఇరాన్ ఇరాక్‌లోని తన సైనిక స్థావరాలపై దాడి చేస్తుందని అమెరికా భయపడుతున్న […]
