Friday, January 23Thank you for visiting

Tag: Zoho vs Gmail

Gmailకు ప్రత్యామ్నాయం కావాలా? Zoho Mail అందించే అద్భుతమైన ఫీచర్లు తెలుసుకోండి!

Gmailకు ప్రత్యామ్నాయం కావాలా? Zoho Mail అందించే అద్భుతమైన ఫీచర్లు తెలుసుకోండి!

Technology
Zoho Mail Features | ఇప్పటి కాలంలో చాలా మంది వినియోగదారులు గోప్యతా-కేంద్రీకృత, ఉచిత ఇమెయిల్ అనుభవం కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ స్ఫూర్తితో భార‌త్ లో Gmail‌కు ప్రత్యామ్నాయంగా Zoho మెయిల్ వేగంగా ప్రజాదరణ పొందుతోంది. యాడ్-ఫ్రీ ఇంటర్‌ఫేస్, కస్టమ్ డొమైన్ మద్దతు, ఉన్నతమైన సెక్యూరిటీ ఫీచ‌ర్స్‌ Zoho మెయిల్‌ను వ్యక్తిగత వినియోగదారులతో పాటు చిన్న వ్యాపారాలకూ ఆదర్శవంతమైన ఎంపికగా నిలబెట్టాయి.తమ ఇన్‌బాక్స్‌పై పూర్తి నియంత్రణ కోరుకునే, అలాగే ఉత్పాదకతను పెంచుకోవాలనుకునే వినియోగదారులు Zoho మెయిల్‌ను ప్రాధాన్యమిస్తున్నారు. ముఖ్యంగా, Gmail నుంచి Zoho మెయిల్‌కు మారే ప్రక్రియ చాలా సులభం. కేవలం కొన్ని అడుగుల్లోనే మీ అన్ని ఇమెయిల్స్, కాంటాక్ట్స్, డేటాను ఎటువంటి ఇబ్బంది లేకుండా బదిలీ చేసుకోవచ్చు. Zoho మెయిల్‌తో మీరు భద్రత, గోప్యత, ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ అనుభవాన్ని ఒకే చోట పొందవచ్చు....