1 min read

Zika virus | దేశంలో జికా వైరస్ కేసుల కలకలం.. ఈ మహమ్మారికి ఇలా చెక్ పెట్టండి

Zika virus | వ‌ర్షాకాలం మొద‌లు కాగానే దోమ‌లు విజృంభిస్తున్నాయి. డెంగీ, మ‌లేరియా వంటి విష‌జ్వ‌రాలు వ్యాపిస్తూ బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన జికా వైర‌స్ కేసులు భార‌త్ లో న‌మోదు కావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఈ వైర‌స్‌ కేసులు మహారాష్ట్రలో ఎక్కువ‌గా న‌మోదవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కీల‌క సూచ‌న‌లు జారీ చేసింది. అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని విష‌జ్వ‌రాల‌పై నిరంతర నిఘా ఉంచాల‌ని చెప్పింది. గర్భిణీ స్త్రీలపై దృష్టి పెట్టాల‌ని, జికా […]