Saturday, August 30Thank you for visiting

Tag: Yellow Line

ప్రధాని మోదీ కర్ణాటక పర్యటన: మూడు వందే భారత్ రైళ్లు, బెంగళూరు మెట్రో పసుపు లైన్ ప్రారంభం

ప్రధాని మోదీ కర్ణాటక పర్యటన: మూడు వందే భారత్ రైళ్లు, బెంగళూరు మెట్రో పసుపు లైన్ ప్రారంభం

National
Bengaluru Metro News : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఈరోజు (ఆగ‌స్టు 10) కర్ణాటకలో పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా, బెంగళూరులోని కెఎస్ఆర్ రైల్వే స్టేషన్‌లో ప్రధాని మోదీ మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల (Vande Bharat Express)ను జెండా ఊపి ప్రారంభిస్తారు. వీటిలో బెంగళూరు - బెల్గాం, అమృత్సర్ - శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా, నాగ్‌పూర్ (అజ్ని) - పూణే రైళ్లు ఉన్నాయి. దీని తరువాత, ఆయన బెంగళూరు మెట్రోలోని ఎల్లో లైన్‌ (Bengaluru Metro Yellow Line) ను జెండా ఊపి ప్రారంభించ‌నున్నారు. అలాగే ఆర్‌వి రోడ్, రాగిగుడ్డ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ మెట్రో స్టేషన్ వరకు మెట్రోలో ప్రయాణించనున్నారు. ప్రధానమంత్రి బెంగళూరులో పట్టణ కనెక్టివిటీ ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేసి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు.మూడు కొత్త రైళ్లు వాటి మార్గాలుKSR బెంగళూరు-బెళగావి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ - ప్రధాన స...
Bengaluru Yellow Line metro : మెట్రో రైలు కొత్త లైన్ కల సాకారమువుతోంది.. త్వరలో మెట్రో ఎల్లో లైన్ ప్రారంభం

Bengaluru Yellow Line metro : మెట్రో రైలు కొత్త లైన్ కల సాకారమువుతోంది.. త్వరలో మెట్రో ఎల్లో లైన్ ప్రారంభం

National
Bengaluru Yellow Line metro : బెంగళూరు వాసులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఎల్లో లైన్ మెట్రో (Yellow Line Metro) త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ లైన్ ఆర్‌వి రోడ్ నుంచి బొమ్మసంద్ర వరకు 19.1 కి.మీ వరకు విస్తరించి ఉంది. నగరంలోని ఐటీ హబ్ అయిన ఎలక్ట్రానిక్స్ సిటీని ఈ రైల్వే లైన్ కలుపుతుంది. చివరకు మే 2025 నాటికి పనిచేయడం ప్రారంభిస్తుందని ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ (DK Shivakumar) రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు.బొమ్మనహళ్లి ఎమ్మెల్యే ఎం సతీష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ డికె.శివకుమార్ మాట్లాడుతూ, "మే 2025 నాటికి ఎల్లో లైన్ ప్రజా సేవ కోసం ప్రారంభిచంనున్నామని అన్నారు. 2025-26 పూర్తి కోసం పింక్ లైన్ కూడా ట్రాక్‌లో ఉంది.పింక్ లైన్ (కాలేన అగ్రహార నుంచి నాగవార వరకు 21.2 కి.మీ) కు సంబంధించిన వివరాలను డికె శివకుమార్ పేర్కొన్నారు.7.5 కి.మీ ఎలివేటెడ్ సెక్షన్ (కలేన అగ్రహార నుంచి తవరేకెరె/స్...