1 min read

ఆగస్టు 7 నుండి భారతదేశంతో సహా 70 దేశాలపై సుంకాలను ప్ర‌క‌టించిన‌ ట్రంప్ : పూర్తి జాబితా USA Trade Tariffs 2025

USA Trade Tariffs 2025 : ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల నుంచి ఎగుమతులపై వాషింగ్టన్ విధించే సుంకాల జాబితాను వైట్ హౌస్ ఈ రోజు విడుదల చేసింది. భారతదేశంపై 25 శాతం సుంకాన్ని అమెరికా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 70 దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తూ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్స్‌పై సంతకాలు చేశారు. ఆయా దేశాలకు 10 నుంచి 41 శాతం మధ్య టారిఫ్స్ ను ఆయ‌న‌ ప్రకటించారు. తన వాణిజ్య భాగస్వాములతో దేశ వాణిజ్య […]