woman found dead inside python
Python | షాకింగ్ న్యూస్.. మహిళను మింగిన కొండచిలువ.. మూడురోజుల తర్వాత వెలుగులోకి..
Python | ఇండోనేషియాలో ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ భారీ కొండచిలువ ఏకంగా ఓ మహిళను మింగేసింది. ఇండోనేషియాలోని సౌత్ సులవేసి ప్రావిన్స్‌లోని కలెంపాంగ్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన 45 ఏళ్ల ఫరీదా ఆదృశ్యం కాగా మూడు రోజులుగా ఆమె కోసం గాలించారు. దీంతో ఆమె భర్త,ఇరుగుపొరుగువారు చివరకు ఓ రెటిక్యులేటెడ్ కొండచిలువ పొట్ట లోపల మహిళ మృతదేహాన్ని (Woman Found Dead inside Python ) కనుగొన్నారు. ఆ కొండచిలువ […]
