Saturday, August 30Thank you for visiting

Tag: Wing Commander Vyomika Singh

‘ఆపరేషన్ సిందూర్’ పాల్గొన్న వ్యోమికా సింగ్ ఎవరు? Who is Vyomika Singh?

‘ఆపరేషన్ సిందూర్’ పాల్గొన్న వ్యోమికా సింగ్ ఎవరు? Who is Vyomika Singh?

Special Stories
Who is Vyomika Singh : భారత్‌ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్‌ ‌సిందూర్‌ (Operation Sindoor) పై బుధవారం విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ ‌మిస్రీ మీడియాకు వివరాలు వెల్లడించారు. మిస్రీతో పాటు ఇద్దరు మహిళా అధికారులు కూడా ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌గురించి వివరించారు. భారత చరిత్రలోనే తొలిసారిగా ఇద్దరు మహిళా అధికారులు సైనిక్‌ ఆపరేషన్‌పై అధికారిక విలేకరుల సమావేశానికి నాయకత్వం వహించారు. ఇప్పుడు వీరిద్దరి గురించే భారతదేశమంతా చర్చించుకుంటున్నారు. కర్నల్‌ ‌సోఫియా ఖురేషి(Sofia Qureshi) , వింగ్‌ ‌కమాండర్‌ ‌వ్యోమికా సింగ్‌ (Vyomika Singh) ఈ ‌క్లిష్టమైన ఆపరేషన్‌ ‌గురించి వివరించారు. ఈ ఇద్దరు మహిళా అధికారులు ఎవరన్నదానిపై ఆసక్తి నెలకొంది. పైలెట్‌ ‌కావాలన్నది వ్యోమికా సింగ్‌ చిరకాల వాంఛ. అందుకోసం ఎంతో కష్టపడ్డారు. ఇంజనీరింగ్‌ ‌పూర్తి చేసిన వ్యోమికా సింగ్.. తన కలను తీర్చుకునే దిశగా అడుగులు వేశారు. ఇందుకోసం 2004లో ఐఏఎఫ్‌లో చేరా...