1 min read

1.43-అంగుళాల  అమోల్డ్ డిస్ప్లేతో Fire-Boltt Phoenix స్మార్ట్‌వాచ్

Fire-Boltt కంపెనీ తాజాగా సరాసమైన ధరలో Phoenix AMOLED స్మార్ట్‌వాచ్ ను విడుదల చేసింది.. ఇది 1.43-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తుంది ఇది 700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. స్మార్ట్‌వాచ్ బ్లూటూత్ కాలింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. హార్ట్ రేట్ సెన్సార్, స్లీప్ మానిటర్, SpO2 లెవల్స్ మానిటర్‌ వంటి  ఫీచర్లు ఉంటాయి. కొత్త Fire-Boltt Phoenix AMOLED కూడా 110కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లకు సపోర్ట్ ఇస్తుంది. ఇది తిరిగే డయల్ రౌండ్ డిస్‌ప్లేను […]