water problem
Bengaluru water crisis | బెంగళూరుతో ముదురుతున్న నీటి సంక్షోభం.. ప్రభుత్వం కీలక నిర్ణయం
Bengaluru water crisis | కావేరి నదిలో నీటి మట్టాలు తగ్గుముఖం పట్టడంతో బెంగళూరు వాటర్ సప్లై, సీవేజ్ బోర్డు (BWSSB) కఠినమైన చర్యలు తీసకోవాలని భావిస్తోంది. కొన్ని రోజులుగా సిలికాన్ సిటీ బెంగళూరు తీవ్ర నీటి సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న విషయం తెలిసిందే.. మే నెల ప్రారంభమవుతున్న నేపథ్యంలో బెంగళూరులో రక్షిత తాగునీటి లభ్యతపై ఆందోళనలు పెల్లుబికుతున్నాయి. ప్రధాన నీటి వనరుగా కావేరి నదిపై ఎక్కువగా ఆధారపడుతోంది బెంగళూరు నగరం అయితే కావేరి జలాలు తగ్గుముఖం పట్టడంతో […]
Water Crissis | ఒకప్పటి వేయి సరస్సుల నగరం బెంగళూరులో నీటి సంక్షోభానికి అసలు కారణాలేంటీ?
Bengaluru Water Crissis ఒకప్పుడు ‘వెయ్యి సరస్సుల నగరం’ అని పిలిచిన బెంగళూరు నేడు పట్టణీకరణతో క్రమంగా శిథిలమైపోతోంది. 16వ శతాబ్దంలో బెంగళూరు ను అభివృద్ధి చేసిన ఘనత విజయనగర సామ్రాజ్యానికి చెందిన కెంపె గౌడకు దక్కుతుంది. బెంగుళూరులో నదులు లేవు.. నగరం సముద్ర మట్టానికి 3,000 అడుగుల ఎత్తులో ఉంది. ఈ నేపథ్యంలో ఆయన బావులు, కాలువలను విస్తృతంగా నిర్మించాడు. ఆ కాలంలో ఇవి వ్యవసాయంతోపాటు పెరుగుతున్న జనాభాకు సరిపోయింది. వరద నీటిని సరస్సుకు తరలించేందుకు […]
