1 min read

Vadodara Gangrape | బాలికపై గ్యాంగ్ రేప్.. నిందితుల ఇళ్లకు వాట‌ర్‌, క‌రెంట్ క‌ట్‌

Vadodara | గుజరాత్‌లో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి (Vadodara Gangrape ) పాల్పడిన కేసులో వడోదర మున్సిపల్ కార్పొరేషన్ ఇద్దరు అనుమానితుల ఇళ్లకు విద్యుత్, డ్రైనేజీని డిస్‌కనెక్ట్ చేసింది. నిందితుల ఇండ్ల నిర్మాణాల‌కు మునిసిపాలిటీ నుంచి అనుమ‌తి లేద‌ని పేర్కొంటూ నోటీసు అందించిన 72 గంటల తర్వాత అధికారులు తాజాగా క‌రెంటు, డ్రెయినేజీ క‌నెక్ష‌న్ ను క‌ట్ చేశారు. అక్టోబర్ 4న వడోదర నగర శివార్లలో బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరిగింది. అక్టోబర్ 7న ఐదుగురు […]