Saturday, August 30Thank you for visiting

Tag: Water Apple: Uses

Water Apple :  ఈ పండులో పోషకాలు పుష్కలం.. 

Water Apple :  ఈ పండులో పోషకాలు పుష్కలం.. 

Life Style
Water Apple Benefits : వాటర్ యాపిల్ చిన్నగా గంట ఆకారంలో ఉండే రసభరితంగా ఉండే పండు. ఇది కాస్త తీపి, కాస్త ఆమ్ల రుచి తో ఉంటుంది. లేత ఆకు పచ్చ, గులాబీ లేదా ఎరుపు రంగులో కనిపిస్తుంది. మిర్టేసి కుటుంబానికి చెందిన ఈ మొక్కను శాస్త్రీయంగా 'సిజీజియం ఆక్వియం'అని పిలుస్తారు. వాటర్ యాపిల్ మొక్క ఇండోనేషియా, మలేషియాకు చెందినది. ఇండి యా, థాయిలాండ్‌తో సహా ఆఫ్రికా, దక్షిణ ఆసియాలోని అన్ని ఉష్ణమండల ప్రాంతాల్లో విరివిగా పెరుగుతుంది. వాటర్ యాపిల్స్ ను సాధారణంగా పలు ప్రాంతాల్లో రోజ్ యాపిల్, మలబార్ ప్లం, ప్లం రోజ్ అనే పేర్లతో పిలుస్తారు. పోషక విలువలు.. వాటర్ యాపిల్‌లో విటమిన్లు, మినరల్స్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు. ప్రోటీన్లు వంటి పోషకాలు ఉంటాయి. వాటర్ యాపిల్ తక్కువ కొవ్వు, క్యాలరీ కంటెంట్, అధిక నీటి కంటెంట్ కారణంగా తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. ఇందులో దాదాపు 90%. నీరే ఉంటుంది.Water Apple Benefitsవాటర...