Washington
Donald Trump : మొదటిరోజే యాక్షన్‌లోకి దిగిన ట్రంప్.. పాత విధానాలను రద్దు చేస్తూ సంతకాలు
వాషింగ్టన్ : అమెరికా 47వ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump )వచ్చీ రాగానే తన మార్క్ పాలనను ప్రారంభించారు. బిడెన్ కాలం నాటి 78 విధానాలను రద్దు చేస్తూ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. వాషింగ్టన్‌లో జరిగిన ఒక పబ్లిక్ ఈవెంట్‌లో అక్కడ అతను ఉత్సాహంగా ఉన్న ప్రేక్షకులకు ఒక్కొక్కటిగా సంతకం చేసిన పత్రాలను అందించారు. ఈ జాబితాలో, ఫెడరల్ వర్క్‌ఫోర్స్‌పై నియంత్రణ, పారిస్ వాతావరణ ఒప్పందం నుండి వైదొలగాలని లక్ష్యంగా పెట్టుకున్న ఉత్తర్వులపై ట్రంప్ […]
