1 min read

Waqf Amendment Bill : వక్ఫ్ బోర్డు బిల్లుపై పార్లమెంటులో ఎవరు మద్దతు ఇస్తున్నారు.. ఎవరు వ్యతిరేకిస్తున్నారు?

Waqf Amendment Bill : వక్ఫ్ సవరణ బిల్లు 2024 బుధవారం లోక్‌సభకు రానుంది. ప్రతిపాదిత చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ మంగళవారం సభ నుంచి కాంగ్రెస్ దాని మిత్ర పక్సాలు వాకౌట్ చేశాయి. ఈ క్రమంలోనే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం దీనిపై చర్చతోపాటు ఆమోదం కోసం సభలో ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు విలేకరులతో మాట్లాడుతూ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన అన్ని ప్రధాన పార్టీల నాయకులతో […]