1 min read

TTD: తిరుమలలో హిందూయేతర ఉద్యోగులకు షాక్‌..

TTD Non-Hindu Employees | ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన హిందూ దేవాలయంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో హిందూయేతర ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ లేదా ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయాలనే తీర్మానాన్ని ఆమోదించింది. ఈ నిర్ణ‌యంతో ఎంత‌ హిందూయేతర సిబ్బందిపై ప్ర‌భావం ప‌డుతుందో తెలియ‌దు..అయితే 7,000 మంది శాశ్వత ఉద్యోగులలో 300 మందిపై ప్రభావం చూపే అవకాశం ఉందని స‌మాచారం. మ‌రోవైపు TTD లో సుమారు 14,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు […]