Thursday, January 2Thank you for visiting

Tag: viral trends

viral video : కివీ పండు మొదటిసారి రుచి చూసినప్పుడు ఈ పిల్లాడి రియాక్షన్ చూడండి..

viral video : కివీ పండు మొదటిసారి రుచి చూసినప్పుడు ఈ పిల్లాడి రియాక్షన్ చూడండి..

Viral
viral video : సోషల్ మీడియాలో మనస్సును కలిగించేవి, నవ్వుపుట్టించే వీడియోలు లెక్కలేనన్ని రోజురోజుకు అసంఖ్యాకంగా పుట్టుకొస్తున్నాయి. అందులో కొన్ని హృదయాలను దోచుకుని ఎప్పటికీ గుర్తుండిపోతాయి. శిశువుల అల్లరి చేష్టలను హావభావాలను, మధుర క్షణాలను ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వ్యక్తులు  షేర్ చేస్తుంటారు. తాజా ఒక ముద్దులొలికే పసి పిల్లాడు మొదటిసారి కివీ పండ్లను తినడానికి యత్నించిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌ను షేక్ చేసింది.ఈ వైరల్ వీడియో(viral video).. కివి పండును ఓ శిశువుకు చూపిస్తూ  ప్రారంభమవుతుంది.  దాని రిజల్ట్ చూస్తే మనం నవ్వు ఆపుకోలేము.. కుటుంబసభ్యులు  పసిబిడ్డకు తాజా కివీ ముక్కను అందజేస్తున్నట్లు ఫుటేజ్ చూపిస్తుంది.. ఉత్సాహంతో ఆ చిన్న పిల్లవాడు ఆత్రంగా కివీని పట్టుకుని, కొరుకుతాడు. దాని పుల్లని రుచిని తట్టుకోలేక చిత్రవిచిత్రమై హావభావాల్ని తమ మోములో చూడవచ్చు. ఈ వీడియో ఫిగెన్ ట్విట్టర్ ఖాతాలో ఈ వీడ...