1 min read

Monalisa | కుంభ‌మేళాలో దండ‌లు అమ్ముకునే అమ్మాయికి బంప‌ర్ ఆఫ‌ర్‌..

Monalisa | మహాకుంభమేళా (Maha kumbh 2025 ) లో ఓ తేనె క‌ళ్ల‌ యువతి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ముఖ్యంగాగా సోష‌ల్‌మీడియాలో ఇప్పుడు అమెకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు షేక్ చేస్తున్నాయి. ఎక్కడ చూసినా ఆమె గురించే చ‌ర్చించుకుంటున్నారు. అయితే ఆమె ఏదో సెలబ్రెటీయో.. ధనవంతుల బిడ్డనో కాదు.. అందాల భామ అస‌లే కాదు.. చామన ఛాయ రంగులో ఉండే సాధారణ అమ్మాయి మాత్ర‌మే.. పూస‌ల‌ దండ‌లు దండలు అమ్ముకుని కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్న ఆ […]