1 min read

Himachal Pradesh | ఫాస్ట్ ఫుడ్, హోటళ్లలో నిర్వాహకుల వివరాలను ప్ర‌ద‌ర్శించాల్సిందే.. లేకుంటే కఠిన చర్యలు తప్పవు..

Himachal Pradesh : తినుబండారాల స్టాళ్లు, ఔట్‌లెట్ యజమానులు వారి వివరాలను తప్పనిసరిగా ప్రదర్శించాలని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పబ్లిక్ వర్క్స్ అర్బన్ డెవలప్‌మెంట్ , మున్సిపల్ కార్పొరేషన్‌తో జరిగిన సమావేశంలో ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు కాంగ్రెస్ నేత, రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్ తెలిపారు. మేము అర్బన్ డెవలప్‌మెంట్ , మునిసిపల్ కార్పొరేషన్ అధికారుల‌తో సమావేశం నిర్వ‌హించామ‌ని, పరిశుభ్రమైన ఆహారం విక్రయిస్తున్నార‌ని నిర్ధారించుకోవడానికి, వీధి వ్యాపారులందరికీ.. ముఖ్యంగా తినుబండారాల‌ను […]

1 min read

Shimla Masjid controversy | అక్రమ మసీదు నిర్మాణానికి వ్యతిరేకంగా సిమ్లాలో హిందూ సంస్థల భారీ నిరసన.. లాఠీచార్జి

Shimla Masjid controversy latest updates : హిమాచ‌ల్ ప్ర‌దేశ్ సిమ్లాలో వివాదాస్ప‌ద మ‌సీదు వ‌ద్ద తీవ్ర‌స్థాయిలో ఉద్రిక్త‌త‌లు చోటుచేసుకున్నాయి. భారీ సంఖ్యలో నిరసనకారులు గుమిగూడి మసీదు వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వేసిన బారికేడ్లను సైతం బద్దలు కొట్టారు. దీంతో నిర‌స‌న‌కారుల‌ను నిలువరించేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఈ విషయంపై హిమాచల్ ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్ ఒక ప్రకటన జారీ […]

1 min read

Himachal Pradesh | సిమ్లాలో భారీ నిరసన.. అక్రమంగా నిర్మించిన మసీదును కూల్చివేయాలని డిమాండ్‌

Himachal Pradesh | హిమాచల్ ప్రదేశ్ రాజ‌ధాని సిమ్లాలోని సింజౌలి మసీదు (Mosque) అక్రమ నిర్మాణాన్ని వెంట‌నే తొల‌గించాల‌ని డిమాండ్ చేస్తూ.. హిందూ సంస్థలు, బిజెపి కార్యకర్తలు, స్థానికులు గురువారం నిరసన తెలిపారు. నివేదికల ప్రకారం, సంజౌలిలోని మార్కెట్ పక్కనే ఉన్న‌ మసీదు చ‌ట్ట‌విరుద్ధంగా నిర్మించార‌ని అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా నిరసనకారులు త్రివర్ణ పతాకాన్ని చేతుల్లో పట్టుకుని నినాదాలు చేశారు. పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో ఆ ప్రాంతంలో భారీ పోలీసు బలగాలను మోహరించారు. రాష్ట్రంలో మసీదు నాలుగు […]