Friday, August 1Thank you for visiting

Tag: Venom

Venom The Last Dance trailer | మరో ప్రపంచానికి తీసుకెళ్లేందుకు సిద్ధమైన  టామ్ హార్డీ వెనమ్ పార్ట్-3

Venom The Last Dance trailer | మరో ప్రపంచానికి తీసుకెళ్లేందుకు సిద్ధమైన టామ్ హార్డీ వెనమ్ పార్ట్-3

Entertainment
Venom The Last Dance trailer | వెనమ్ ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. టామ్ హార్డీ యాంటీ హీరోకి వీడ్కోలు పలికేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ స్పైడర్ మాన్ విలన్ అయిన వెనం, ఫ్రాంచైజీలోని పార్ట్ -3 చిత్రంలో ఎదుర్కోవడానికి కొత్త శత్రువులు ఉన్నారు. ఈ సమయంలో, వారు బ‌య‌టి ప్ర‌పంచం వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. వెనమ్ సృష్టికర్త వేనం కోసం వెతుకుతున్నాడ‌ని, వెనమ్‌ను భూమి నుండి తిరిగి తీసుకురావడానికి మాన్ స్ట‌ర్ల‌ను పంపినట్లు ట్రైలర్ చూపిస్తోంది.అయితే, వెనమ్ ఇంకా వెనక్కి వెళ్లడానికి సిద్ధంగా లేదు. ఈ జీవులకు వ్యతిరేకంగా అతని పోరాటంలో, వెనం తోపాటు టామ్ హార్డీ రియ‌ల్ టామ్ క్రూజ్ శైలిలో ఒక విమానంపై పోరాడుతున్నట్లు చూపిన సీన్స్ ఆక‌ట్టుకుంటున్నాయి.ఈ చిత్రంలో టామ్ హార్డీ, చివెటెల్ ఎజియోఫోర్, జూనో టెంపుల్, రైస్ ఇఫాన్స్, పెగ్గి లు, అలన్నా ఉబాచ్, స్టీఫెన్ గ్రాహం త‌దిత‌రులు నటించ...