Saturday, August 30Thank you for visiting

Tag: Varanasi court on Gyanvapi mosque

Gyanvapi mosque | 30 ఏళ్ల తర్వాత జ్ఞాన్వాపి సెల్లార్‌లో హిందువుల ప్రార్థనలు

Gyanvapi mosque | 30 ఏళ్ల తర్వాత జ్ఞాన్వాపి సెల్లార్‌లో హిందువుల ప్రార్థనలు

Trending News
Varanasi court on Gyanvapi mosque : ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఆదేశాల మేరకు సీల్ వేసిన 30 ఏళ్ల తర్వాత, వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు (Gyanvapi mosque)లోని సెల్లార్‌లో హిందూ భక్తులు ప్రార్థనలు చేయడం ప్రారంభించారు. దీని త‌ర్వాత‌ హిందువుల తరఫు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ మీడియాతో మాట్లాడుతూ.. వారణాసి కోర్టు ( Varanasi court ) ''హిందూ పక్షం ప్రార్థనలకు అనుమతి ల‌భించింది. ఇందు కోసం జిల్లా యంత్రాంగం ఏడు రోజుల్లో ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అక్కడ ప్రార్థనలు చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది.కాశీ విశ్వనాథ్ ఆలయానికి పక్కనే ఉన్న మసీదుకు సమీపంలో ఉన్న ప్రాంతం.. నిన్న‌ అర్థరాత్రి హిందూ భక్తులు 'వ్యాస్ కా తెహ్కానా' అనే సెల్లార్‌లో ప్రార్థన చేయడానికి మసీదుకు చేరుకున్నారు. రాష్ట్రీయ హిందూ దళ్ సభ్యులు మసీదు సమీపంలోని బోర్డుపై 'మందిర్' (ఆలయం) పదాన్ని అతికించడం కనిపించింది. అయిత...