Sunday, February 1"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: Vandebharat News

భారత్‌పై కొత్త కుట్ర? దీటుగా బదులిచ్చేందుకు  త్రిశూల వ్యూహం

భారత్‌పై కొత్త కుట్ర? దీటుగా బదులిచ్చేందుకు త్రిశూల వ్యూహం

World
National Security issue | బంగ్లాదేశ్ తాత్కాలిక నేత ముహమ్మద్ యూనస్ ఇటీవల పాకిస్తాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్‌కు భారత ఈశాన్యం వక్రీకరించిన పటంతో కూడిన పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వడం వివాదానికి దారితీసింది. ఆ పటంలో అస్సాం, నాగాలాండ్, మేఘాలయ, త్రిపురతో పాటు పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలు బంగ్లాదేశ్‌లో భాగాలుగా చూపించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది.ఈ మ్యాప్ వెనుక ఉన్నది “గ్రేటర్ బంగ్లాదేశ్” సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్న ఇస్లామిస్ట్ గ్రూప్ సుల్తానత్-ఎ-బంగ్లా. భారత దేశ ఈశాన్య ప్రాంతాన్ని అస్థిరపరచడమే ఈ గ్రూప్ ఏకైక‌ల‌క్ష్యం.భారతదేశ చికెన్-నెక్‌పై బెదిరింపుయూనస్ గతంలో చేసిన వ్యాఖ్యలూ భార‌తీయుల‌ను తీవ్ర ఆగ్ర‌హానికి గురిచేశాయి. అతను చైనా పర్యటన సందర్భంగా సిలిగురి కారిడార్ (చికెన్ నెక్)‌పై వ్యాఖ్యానిస్తూ, ఈశాన్య రాష్ట్రాలు “భూపరివేష్టితమై ఉన్నాయి” అని వ్...
RSS : సమరసతతోనే దేశ పునర్నిర్మాణం

RSS : సమరసతతోనే దేశ పునర్నిర్మాణం

Local, Telangana
కేయూ ప్రొఫెసర్ డాక్ట‌ర్‌ మామిడాల ఇస్తారిWarangal RSS : సామాజిక సమరసత సాధించడం ద్వారానే భారత దేశం పునర్నిర్మాణం సాధ్యమవుతుందని కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డా. మామిడాల ఇస్తారి (Dr.Mamidala Istari) అన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ఆర్.ఎస్.ఎస్ వరంగల్ కొత్తవాడ శాఖ ఆధ్వర్యంలో కొత్తవాడలోని ఆంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలో విజయదశమి ఉత్సవం ఘనంగా నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ వైద్యులు డాక్ట‌ర్‌ మెరుగు సుధాకర్ (Dr. Merugu Sudhakar) మాట్లాడుతూ, ఆర్ఎస్ఎస్ అనేక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వచ్ఛంద సంస్థల్లోనే అగ్రగామిగా వెలుగొందుతోందని అన్నారు.ప్రధాన వక్తగా పాల్గొన్న డాక్ట‌ర్‌ మామిడాల ఇస్తారి మాట్లాడుతూ.. దేశంలో సమ సమాజ నిర్మాణం కోసం హిందువుల సంఘటిత శక్తిని పెంపొందించడానికి, సమాజంల...