Thursday, January 2Thank you for visiting

Tag: vande bharat train delay

Vande Bharat Sleeper Trains | వందేభారత్ స్లీపర్ రైళ్లు రెడీ.. త్వరలోనే ప్రారంభం.. స్లీపర్ కోచ్ లో అద్భుతమైన ఫీచర్లు..

Vande Bharat Sleeper Trains | వందేభారత్ స్లీపర్ రైళ్లు రెడీ.. త్వరలోనే ప్రారంభం.. స్లీపర్ కోచ్ లో అద్భుతమైన ఫీచర్లు..

National
Vande Bharat Sleeper Trains : వందే భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలుపై  ప్రయాణికుల నుంచి అపూర్వ  ఆదరణ లభిస్తోంది. దాదాపు అన్ని రైళ్లు 100 శాతం కంటే ఎక్కువ ఆక్యుపెన్సీలో ప్రయాణిస్తున్నాయి. అయితే భారతీయ రైల్వే ఇప్పుడు రైలు స్లీపర్ వేరియంట్‌పై పని చేస్తోంది. వందే భారత్ స్లీపర్ రైలులో రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్ల కంటే మెరుగైన ఫీచర్లు ఉంటాయి. వీటిని భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో ప్రీమియం ఆఫర్‌లుగా అందజేస్తుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ రైలు  మొదటి నమూనా BEML లో తయారవుతోంది. ఈ వందేభారత్ స్లీపర్ కోచ్ రైలు  మరికొన్ని రోజుల్లోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ట్రయల్ రన్స్ జరుగుతున్నాయి. వందే భారత్ స్లీపర్ రైలు ఎలా ఉంటుంది?  ప్రయాణీకులకు ఎలాంటి  సౌకర్యాలు  ఫీచర్లను అందిస్తుందనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. వందే భారత్ స్లీపర్ ఎక్స్‌టీరియర్: వందే భారత్ స్లీపర్ రైలు ముందు భాగంలో డిజై...