1 min read

Vande Bharat Metro | వచ్చే నెలలోనే వందేభారత్ మెట్రో రైలు.. దీని స్పీడ్, ఫీచర్లు.. మీకు తెలుసా…?

Vande Bharat Metro Express | దేశంలోనే తొలి వందే మెట్రో రైలు మే నెలలో రైలు ట్రాక్‌పై దూసుకుపోనుంది. ఈ నెలాఖరులోగా తొలి నమూనా సిద్ధమవుతుంది. వందే మెట్రో రైలు రేక్‌లో ఉన్న 16 కోచ్‌లలో 70 శాతం పనులు పూర్తయ్యాయి. రైల్ కోచ్ ఫ్యాక్టరీ (ఆర్‌సిఎఫ్) జనరల్ మేనేజర్ (జిఎం) ఎస్. శ్రీనివాస్ నేతృత్వంలో వందే మెట్రో రైలు నిర్మాణం శరవేగంగా సాగుతోంది. శ్రీనివాస్ వందే భారత్ మెట్రో రైలును రూపొందించారు. మేలో మొదటి […]