1 min read

Uniform Civil Code | యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమ‌లు దిశ‌గా ఉత్తరఖండ్..

Uttarakhand | యూనిఫాం సివిల్ కోడ్ ను అమ‌లు చేసేందుకు ఆ రాష్ట్రం సిద్ధ‌మ‌వుతోంది. ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్ (UCC) కోసం నిబంధనలను రూపొందించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ ఇటీవ‌లే విస్తృత చ‌ర్చ‌ల‌ను నిర్వ‌హించింది. అనంత‌రం క‌మిటీ త‌న‌ సిఫార్సులను బుక్‌లెట్ రూపంలో ముఖ్యమంత్రికి అందించేందుకు రెడీ అయింది. రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి ఆమోదం లభిస్తే నవంబర్ 9 నాటికి రాష్ట్రంలో యూసీసీ అమలులోకి వచ్చే అవకాశం ఉంది. గతంలో, ఉత్తరాఖండ్ సిఎం ధామి నవంబర్ […]