Home » Utility News
How to Stop UPI AutoPay

ప్రతి నెలా మీ నగదు ఆటోమెటిక్ గా కట్ అవుతోందా..? UPI AutoPay ను ఎలా ఆపాలో చూడండి..  

How to Stop UPI AutoPay | సాధారణంగా మనం విద్యుత్, వాటర్, గ్యాస్, ఇంటర్నెట్, ఫోన్ రీచార్జ్  వంటి వివిధ యుటిలిటీ సేవలను ఉపయోగిస్తాము. ఈ సేవలు నెలవారీ లేదా వార్షిక ప్రాతిపదికన బిల్లులు వస్తుండగా,  నెల లేదా సంవత్సరం చివరిలో బిల్లులను చెల్లిస్తుంటాం. ప్రజలు తమ బిల్లులను సకాలంలో చెల్లించుకునేందుకు NPCI UPI వినియోగదారుల కోసం ఆటోపేను ప్రారంభించింది. ఇది నెల లేదా ఏడాదికి కట్టాల్సిన బిల్లులను సకాలంలో ఆటోమెటిక్ గా చెల్లించడానికి వీలు…

Read More
KISAN Samman Nidhi 18th Instalment

PM Kisan Yojana | పీఎం కిసాన్ యోజన డబ్బులు రాబోతున్నాయి, అంతకంటే ముందే ఈ పని పూర్తి చేయండి

PM Kisan Yojana Next Installment | భారత ప్రభుత్వం దేశంలోని పౌరుల కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. భిన్న‌మైన వ‌ర్గాల కోసం వివిధ రకాల స్కీమ్ లు ఉన్నాయి. భారత్ వ్యవసాయ ప్ర‌ధాన‌మైన‌ దేశం. నేటికీ భారతదేశ జనాభాలో 50% కంటే ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి కుటుంబాల‌ను పోషించుకుంటున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతుల కోసం అనేక పథకాలు అమలు చేస్తోంది. ఇది రైతులకు ప్రత్యక్షంగా ఆర్థిక ప్రయోజనాన్ని అందిస్తుంది. భారతదేశంలో…

Read More
Ayushman Bharat Yojana

మీకు రేషన్ కార్డు ఉందా? అయితే మీరు ఇంట్లోనే ఆయుష్మాన్ కార్డును ఇలా పొందండి

Ayushman Bharat Yojana | భారతదేశంలో నిరుపేద ప్రజలకు కేంద్ర ప్ర‌భుత్వం ఉచిత వైద్య‌సేవ‌లు అందిస్తోంది. దీని కోసం ప్రభుత్వం 2018 సంవత్సరంలో ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ యోజనను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స లభిస్తుంది. పథకం కింద ప్రయోజనాలను పొందడానికి, ఆయుష్మాన్ కార్డును తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతకు ముందు ఆయుష్మాన్ కార్డు పొందే ప్రక్రియ కాస్త కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు అది చాలా సుల‌భంగా…

Read More
Festive Season

Railway Rules | వెయింటింగ్‌ టిక్కెట్ల‌పై మారిన నిబంధ‌న‌లు.. ఈ చిన్న‌ తప్పుకు మీరు రెట్టింపు జరిమానా చెల్లించాల్సిందే..

Railway Rules For Waiting List Ticket Passengers : భారతీయ రైల్వేల ద్వారా ప్రతి రోజూ కోట్లాది మంది ప్రయాణిస్తుంటారు. మ‌న‌ రైల్వే ప్రయాణికుల సంఖ్య ఆస్ట్రేలియా వంటి దేశ జ‌నాభాతో సమానం. మన దేశంలో  చాలా మంది ప్రయాణికులు ఎక్కువగా రైలులో ప్రయాణించడానికే ఇష్టపడతారు. అందుకే భారతీయ రైల్వేలను దేశానికి లైఫ్ లైన్ అని పిలుస్తుంటారు. అయితే సుదూర ప్ర‌యాణాల‌కు ప్ర‌జ‌లు సాధారణంగా టికెట్‌ రిజర్వేషన్ చేసుకొని వెళ్లడం తప్పనిసరి. కానీ చాలాసార్లు చాలా…

Read More
దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్ దేశవ్యాప్తంగా కొత్తగా 10 వందేభారత్ రైళ్లు Top 10 Places in India that are perfect for a Summer Holiday భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే..
దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్