Utarakhand
Uttarakhand CM Dhami | ‘అక్రమ’ మదర్సాలపై కఠిన చర్యలు.. 15 రోజుల్లో 50 కి పైగా మదర్సాల సీజ్
Uttarakhand | మతం ముసుగులో పనిచేస్తున్న “చట్టవిరుద్ధమైన” మదర్సాలపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి (Uttarakhand CM Dhami ) ఉక్కుపాదం మోపుతున్నారు. కేవలం 15 రోజుల్లోనే ఆ రాష్ట్రవ్యాప్తంగా 52 కి పైగా “నమోదు కాని, చట్టవిరుద్ధంగా నడుస్తున్న” మదర్సాలను అధికారులు సీల్ చేశారు. ముఖ్యమంత్రి ప్రత్యక్ష ఆదేశాల మేరకు సోమవారం ఒక్క రోజే డెహ్రాడూన్‌లోని వికాస్‌నగర్‌లో 12 అక్రమ మదర్సాలను, ఖతిమాలో మరో 9 మదర్సాలను సీజ్ చేశారు. దీనికి ముందు, వివిధ […]
