user privacy
Truecaller : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఆధారిత ఫీచర్లు.. సరికొత్త రీబ్రాండింగ్ తో..
Truecaller: మనకు తెలియని వ్యక్తుల నుంచి ఎవరైనా కాల్ చేసినప్పుడు వారి కాలర్ IDని గుర్తించడానికి చాలా మంది ‘ట్రూకాలర్’ యాప్ ను ఉపయోగిస్తుంటారు. స్పామ్ కాల్స్ ను గుర్తించి వాటిని బ్లాక్ చేయడం దీని స్పెషాలిటీ. అయితే పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ట్రూకాలర్ కొత్తగా పలు ఫీచర్లను జోడించింది. గూగుల్ ప్లే లేదా ఆపిల్ యాప్ స్టోర్లలో తక్షణమే గుర్తించగలిగే సరికొత్త ఐకాన్ తో ట్రూకాలర్ రీబ్రాండింగ్ (truecaller rebranding) ప్రకటించింది. కొత్త యాప్ లో […]
