1 min read

USAID $750 మిలియన్ల నిధులపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

న్యూఢిల్లీ: భారత ఎన్నికలను ప్రభావితం చేయడంలో USAID పాత్ర ఉందనే ఆరోపణలపై తీవ్ర రాజకీయ దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో, ఆర్థిక మంత్రిత్వ శాఖ (Finance Ministry) కీల‌క ప్ర‌క‌ట‌న జారీ చేసింది. వార్షిక నివేదిక 2023-24లో 750 మిలియన్ డాలర్ల విలువైన ఏడు ప్రాజెక్టులకు నిధులు సమకూర్చిందని కేంద్రం వెల్లడించింది. “ప్రస్తుతం, భారత ప్రభుత్వంతో భాగస్వామ్యంతో USAID ద్వారా మొత్తం 750 మిలియన్ డాలర్లు (సుమారుగా) బడ్జెట్ విలువైన ఏడు ప్రాజెక్టులు అమలు చేయబడుతున్నాయి” అని 2023-24 […]