US Presidential Elections
US Presidential Election 2024 : అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎక్కడ చూడాలి?
US Presidential Election 2024 | యునైటెడ్ స్టేట్స్ తమ తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి నవంబర్ 5, 2024 మంగళవారం నుంచి పోలింగ్‌ను ప్రారంభమైంది. పోల్ ఫలితాలు ఓటింగ్ జరిగిన గంటల్లోనే ప్రకటించినప్పటికీ గట్టి పోటీ ఉన్న సందర్భాల్లో స్పష్టమైన మెజారిటీతో విజేతను ప్రకటించడానికి కొన్ని రోజులు కూడా పట్టవచ్చు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య గట్టి పోటీ నెలకొంది. హారిస్ అమెరికా అధ్యక్షురాలిగా ఎన్నికైన మొదటి మహిళగా చరిత్ర […]
US Presidential Elections | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థిగా కమలా హారిస్..
US Presidential Elections | వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ (kamala harris) 2024 ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థిగా ప్రెసిడెంట్ జో బిడెన్ వారసురాలిగా కొనసాగుతుందని టాప్ డెమొక్రాట్లు చెప్పారు. US మాజీ సెనేటర్, కాలిఫోర్నియా అటార్నీ జనరల్ అయిన 59 ఏళ్ల హారిస్ నవంబర్ 5 జరగబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తే.. యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షురాలిగా ఎన్నికైన మొదటి మహిళగా అవతరించనున్నారు. వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన మొదటి ఆఫ్రికన్ అమెరికన్, ఆసియా వ్యక్తిగా ఆమె నిలుస్తారు. భారతీయ […]
