Friday, January 23Thank you for visiting

Tag: UP Election Commission

SIR 2026 | యూపీ ఓటర్ల జాబితాలో భారీ ప్రక్షాళన: 2.89 కోట్ల పేర్ల తొలగింపు..

SIR 2026 | యూపీ ఓటర్ల జాబితాలో భారీ ప్రక్షాళన: 2.89 కోట్ల పేర్ల తొలగింపు..

National
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR 2026) ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించింది. ఈ ప్రక్రియలో భాగంగా ఏకంగా 2.89 కోట్ల మంది ఓటర్లను జాబితా నుండి తొలగించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి (CEO) నవదీప్ రిన్వా వెల్లడించారు.ముసాయిదా జాబితా - ప్రధాన గణాంకాలుగత ఏడాది అక్టోబర్ 27న ప్రారంభమైన ఈ SIR ప్రక్రియలో ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించారు. సవరణకు ముందు రాష్ట్రంలో సుమారు 15.30 కోట్ల మంది ఓటర్లు ఉండగా, తాజా గణాంకాలు ఈ విధంగా ఉన్నాయి:మొత్తం కేటాయించిన ఫారాలు: 15.30 కోట్లుఅందిన ఫారాలు (Retained): 12.55 కోట్లు (81.30%)తొలగించబడిన ఓటర్లు: 2.89 కోట్లు (18.70%)SIR 2026 : ఓట్ల తొలగింపుకు కారణాలు ఏమిటి?జాబితా నుండి తొలగించబడిన 2.89 కోట్ల మంద...