1 min read

Ladakh New Districts | ఐదు జిల్లాలుగా ల‌డ‌ఖ్ ను ఎందుకు విభ‌జిస్తున్నారు.?

Ladakh New Districts | కేంద్ర పాలిత ప్రాంత‌మైన ల‌డ‌ఖ్ ను త్వ‌ర‌లో ఐదు జిల్లాలుగా విభ‌జించాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) నిర్ణయించింది. ఈ చారిత్రాత్మక నిర్ణయంపై ‘X’ వేదికపై ఒక పోస్ట్‌లో కేంద్ర హోం మంత్రి మంత్రి అమిత్ షా వెల్ల‌డించారు. ల‌డ‌ఖ్ ను- జన్స్కార్, ద్రాస్, షామ్, నుబ్రా, చాంగ్‌తంగ్ అనే జిల్లాలుగా విభ‌జిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్ర‌జ‌ల‌కు ప‌రిపాల‌న‌ను చేరువ చేయాల‌ని ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ ఐదు జిల్లాలు […]