umang app
EPF Balance Check | మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ ను ఇన్ని రకాలుగా చెక్ చేసుకోవచ్చు..
EPF Balance Check | మీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్.. బ్యాలెన్స్ ఎంత ఉందో నాలుగు విధాలుగా చెక్ చేసుకోవచ్చు.. అవేంటో ఇప్పుడు చూద్దాం.. ఉమాంగ్ యాప్ ద్వారా ఉద్యోగులు తమ మొబైల్ ఫోన్లలో ఉమాంగ్ యాప్ (Umang app) ను డౌన్ లోడ్ చేసుకొని తమ ఈపీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ తనిఖీ చేసుకోవచ్చు. ప్రభుత్వం సేవలను సులువుగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వమే ఈ యాప్ ను ప్రవేశపెట్టింది. గూగుల్ ప్లే స్టోర్ లో ఉమాంగ్ యాప్ […]
