UIDAI
Aadhaar Free Update : ఉచిత ఆధార్ కార్డ్ అప్‌డేట్ గడువును మిస్ చేయవద్దు. సెప్టెంబర్ 14లోగా దరఖాస్తు చేసుకోండి
Aadhaar Free Update : దేశంలో ఇప్పుడు ప్రతీ ఒక్కరికీ ఆధార్ గుర్తింపు తప్పనిసరి ఏ పథకానికైనా లేదా ఎక్కడి వెళ్లినా ఆధార్ ప్రూఫ్ సమర్పించాల్సిందే.. అయితే అందరూ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి తమ ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని భారత ప్రభుత్వం సూచించింది. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి, ప్రభుత్వం సెప్టెంబర్ 14, 2024 వరకు ఉచిత అప్‌డేట్ సర్వీస్ ను అందిస్తోంది. గత సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఈ గడువు ఇప్పటికే అనేకసార్లు పొడిగించబడినప్పటికీ, […]
