Tunnel
దేశంలో సొరంగ మార్గాల నిర్మాణానికి రూ.లక్ష కోట్లు.. ఇక మరింత వేగంగా రోడ్డు ప్రయాణాలు
Nitin Gadkari | రోడ్డు ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా, సులభతరం చేసేందుకు రాబోయే సంవత్సరాల్లో దేశంలో రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ అనేక టన్నెళ్లను (Tunnels) నిర్మించబోతోంది. మౌలిక సదుపాయాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ () దృష్టి సారించారు. ఇందులోభాగంగా దేశంలో సొరంగాల నిర్మాణానికి రూ.లక్ష కోట్లు వెచ్చించేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది. మీడియాతో గడ్కరీ మాట్లాడుతూ.. చాలా కొత్త సొరంగాలు నిర్మించనున్నామని తెలిపారు. మంగళవారం పారిశ్రామిక సంస్థ ఫిక్కీ నిర్వహించిన టన్నెలింగ్ […]
