Sunday, March 9Thank you for visiting

Tag: Tuglak Road

Delhi News | తుగ్లక్ లైన్ నుంచి స్వామీ వివేకానంద మార్గ్ గా.. పేరుమార్చి ఎంపి

Delhi News | తుగ్లక్ లైన్ నుంచి స్వామీ వివేకానంద మార్గ్ గా.. పేరుమార్చి ఎంపి

Trending News
Delhi News 2025 : ఢిల్లీలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అనేక ప్రదేశాల పేర్లను మార్చాలని భావిస్తున్నది. రాజ్యసభ ఎంపీ దినేష్ శర్మ దిల్లీలోని తన ప్రభుత్వ నివాసం పేరును స్వయంగా మార్చుకున్నారు. గతంలో 6 తుగ్లక్ లేన్ అని రాసిన తన ఇంటి బోర్డును ఆయన 6 వివేకానంద మార్గ్ (Vivekananda Marg) గా మార్చారు.దినేష్ శర్మకు 6, తుగ్లక్ లేన్‌లో ప్రభుత్వ నివాసం కేటాయించారు. ఇక్కడ, అతను తన కుటుంబంతో కలిసి తన నివాసంలో గృహ ప్రవేశ వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.తుగ్లక్ లైన్ నుంచి స్వామి వివేకానంద మార్గ్ గా.ఎంపి అధికారిక నివాసం నేమ్ ప్లేట్ పై 'స్వామి వివేకానంద మార్గ్' అని రాసి ఉంది. ఉత్తరప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం, రాజ్యసభ ఎంపీ దినేష్ శర్మ గురువారం (మార్చి 6) పూజాకార్యక్రమాలు నిర్వహించిన తర్వాత తన కుటుంబంతో కలిసి తన ఇంటికి వెళ్లారు...
Gir National Park : గిర్ నేషనల్ పార్క్ లో నమ్మలేని ప్రత్యేకతలు Adiyogi : ప్రపంచంలోనే అతిపెద్ద శివుడి విగ్రహం విశేషాలివే..